వ్యవసాయం -
విప్లవాలు వాటి సమాచారం
(Types
of revolutions in India)
Types of revolutions in India
వ్యవసాయం వివిధ విప్లవాలు వాటి సమచారం.
·
శ్వేత విప్లవం( white revolution) :-
భారత దేశం లో పాల ఉత్పత్తులను పెంచేందుకు చేపట్టిన కార్యక్రమం
1970 సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది.
దీని ముఖ్య ఉద్దేశం పాల డైరీ ల
ద్వారా
గ్రామీణ ప్రాంతాలను పట్టణాలతో అనుసంధానం చెయ్యడం.
దీనికి పితామహుడు వర్గీస్ కురియన్ (milk man of
India).
ప్రపంచంలో భారత దేశం పాల ఉత్పత్తి లో మొదటి స్థానం లో ఉంది.
మన భారత దేశంలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది.
రాజస్థాన్ రెండవ స్థానంలో ఉంది.
·
నీలి విప్లవం(Blue revolution) :-
దేశం లో మత్స్య సంపదను అధికం చేయడానికి ఈ పథకం 1985లో ప్రారంభించారు .
దీనికి పితామహుడు హరిలాల్ చౌదరి.
భారత దేశంలో చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది.
రెండవది పశ్చిమ బెంగాల్.
భారత దేశములో అంతరించిపోతున్న చేప- పుంటియన డేనిసోని దీనిని “మిస్ కేరళ”గా పిలుస్తారు.
భారత దేశంలో ఎక్కువగా చేపల శుద్ది కర్మాగారాలు కేరళలో కలవు.
·
గులాబి విప్లవం( pink revolution):-
భారత దేశంలో ఉల్లి,రొయ్యలు,ఫార్మా,మాంసం
ఉత్పత్తిని పెంచడానికి దీనిని ప్రారంభించారు.
దీనికి పితామహుడు దుర్గేశ్ పటేల్.
·
బంగారు విప్లవం(Golden revolution):-
దీనిని పండ్లు, ఉద్యానవన పంటలు, ఆపిల్స్
యొక్క అభివృద్ధి కోసం 1991 లో ప్రారంభించారు.
దీనికి పితామహుడు - నిరఫాఖ్ తుతేజ్
·
సిల్వర్ రెవల్యూషన్(silver revolution):-
దీనిని కోడిగుడ్ల అభివృద్ధి కోసం 1969 లో ప్రారంభించారు.
దీనికి పితామహుడు ఇందిరాగాంధీ.
·
హరిత విప్లవం(Green revolution):-
వ్యవసాయంలో అధిక ఉత్పత్తి కొరకై శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి అధిక
ఉత్పత్తిని సాధించడానికి హరిత విప్లవం ప్రారంభించారు.
దీనికి పితామహుడు -M.S. స్వామినాథన్.
ప్రపంచ హరితవిప్లవ పితామహుడు- నార్మన్ బార్లగ్.
2006 మే 26 న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హరిత విప్లవం లో 2వ దశ ప్రారంభించారు.
· నల్ల విప్లవం (black revolution):-
పెట్రోలియం ఉత్పత్తులను పెంచుట కొరకు 1975 లో
M.S. స్వామినాథన్ గారు ప్రారంభించారు.
·
బ్రౌన్ రెవల్యూషన్ (brown revolution) :-
తోల్లు సుగంధ ద్రవ్యాలు పెంపొందించుటకు హరిలాల్ చౌదరి గారు
ప్రారంభించారు.
·
గ్రే రెవల్యూషన్ (grey revolution):-
ఎరువులు, హౌసింగ్ డెవలప్మెంట్ కొరకు 1960-970 లో ప్రారంభించారు.
·
గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ (golden fiber revolution)-
జనుము ఉత్పత్తినీ పెంచుటకు 1990 లో ప్రారంభించారు.
·
సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ (silver fiber revolution):-
పత్తి ఉత్పత్తినీ పెంచుటకు 2000 సంవత్సరంలో ప్రారంభించారు.
·
రెడ్ రెవల్యూషన్ (red revolution):-
టమాటాలు,మాంసం ఉత్పత్తులు పెంచుటకు 1980 లో విశాల్ తీవారి గారు ప్రారంభించారు.
·
పింక్ రెవల్యూషన్ (pink revolution):-
రొయ్యలు, ఫార్మా,ఉల్లి ఉత్పత్తినీ పెంచుటకు
దుర్గేశ్ పటేల్ గారు ప్రారంభించారు.
·
రౌండ్ రెవల్యూషన్ (round revolution):-
బంగాళా దుంపల ఉత్పత్తి కోసం 1965-2005 లో ప్రారంభించారు.
వ్యవసాయం - విప్లవాలు మరియు వాటి సమాచారం
|
శ్వేత
విప్లవం |
పాలు |
వర్గిస్
కురియన్ |
1970 |
|
నీలి
విప్లవం |
చేపల
పెంపకం |
హరిలాల్
చౌదరి |
1985-1990 |
|
గులాబీ
విప్లవం |
ఉల్లి
,రొయ్యలు ,ఫర్మా ,మాంసం |
దుర్గేశ్
పటేల్ |
|
|
బంగారు
విప్లవం |
పండ్లు
,ఉద్యాన వనపంటలు |
నిరఫాక్
తుతెజ్ |
1991-2003 |
|
సిల్వర్
రెవల్యూషన్ |
కోడి
గుడ్లు |
ఇందిరా
గాంధీ |
1969-1978 |
|
హరిత
విప్లవం |
వ్యవసాయ
రంగం అబివ్రుధి |
M.S.స్వామి నాధన్ |
1966-1967 |
No comments:
New comments are not allowed.