Daily GK and current affairs in Telegu
8 SEPTEMBER 2021
1. “అంతర్జాతీయ అక్షాస్యతా దినోత్సవం” ను సెప్టెంబరు 8 న జరుపుకుంటున్నాం.
· “అంతర్జాతీయ అక్షాస్యతా దినోత్సవం” ను
సెప్టెంబరు 8 న జరుపుకుంతున్నం.
· 55 వ
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం యొక్క థీమ్: మానవ కేంద్రీకృత పునరుద్ధరణ
కోసం అక్షరాస్యత: డిజిటల్ విభజనను తగ్గించడం.
· 1966 సెప్టెంబరు 6 ను యునెస్కో అక్షరాస్యత దినోత్సవం గా ప్రకటించబడింది.
· ఈరోజున వ్యక్తులు ,సంఘాలు
మరియు సమాజంకు అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యత ను తెలపడం మరియు అక్షరాస్యత రేటు ను
పెంచడం దీని ఉద్దేశం.
· ఈరోజు న అక్షరాస్యత దినోత్సవాన్ని మొట్టమొదటగా 1967 లో జరిపారు.
2. నేషనల్ టీచర్స్ అవార్డు 2021 ను రామనాథ్ కోవిండ్ ప్రదానం చేశారు.
· సెప్టెంబర్ 5 న
రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ “నేషనల్ టీచర్స్ అవార్డు 2021” ను ప్రదానం చేశారు.
· ఈ అవార్డులు దేశవ్యాప్తంగా 44 మంది అత్యుత్తమ ఉపాద్యాయులకు ఇచ్చారు. విద్యార్థులకు
నాణ్యమైన విద్య అందిస్తూ వారి జీవితాలను స్ఫూర్తిగా
సుసంపన్నం చేసిన వారికి ఈ అవార్డు ను ప్రదానం చేశారు.
· అవార్డు పొందిన మొత్తం 44 మందిలో 9 మంది
మహిళలు ఉన్నారు.
3. యామిన్ హజరిక
ఉమెన్ ఆఫ్ సబ్స్టన్స్ అవార్డు కు
రచియిత నమిత గోఖలే ఎన్నికయింది.
· 7వ “యమిన్ హజరీక ఉమెన్ ఆఫ్ సబ్స్టాన్స్” అవార్డు ను “నమిత గోఖలే” గారికి విర్చ్యుయల్ వేడుకలో ప్రదానం చేశారు.
· ఈమె జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ కో ఫౌండర్ మరియు కో
డైరెక్టర్ మరియు గొకలే హిమాలయన్ ఎకోస్ మరియు కుమవాన్ ఫెస్టివల్ ఆఫ్ లిటరేచర్ అండ్
ఆర్ట్స్ కు మార్గదర్శకురాలు.
4. ప్రధాని నరేంద్రమోడీ శిక్షక్ పర్వ్ 2021 ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
· శిక్షక్ పర్వ్ 2021- యొక్క థీమ్ :-నాణ్యత మరియు సుస్థిర పాఠశాలలు:భారతదేశంలోని
పాఠశాలల నుండి నేర్చుకోవడం
· ఈ కార్యక్రమాన్ని విద్యమంత్రిత్వ శాఖ సెప్టెంబరు 7 నుండి 17 వరకు
నిర్వహిస్తుంది.
· “నేషనల్ ఎడ్యుకేషన్ పోలసీ” 2020 కింద ఐదు
పథకాలను ప్రారంభించారు. అవి
i. భారతీయ సంకేత భాష నిఘంటువు.
ii. మాట్లాడే పుస్తకాలు
iii. CBSE స్కూల్ క్వాలిటీ అసురన్స్ మరియు
ఎన్హాన్స్మెంట్ ఫ్రేంవర్క్
iv. నిపున్ భారత్ కోసం నిష్ఠ ఉపాధ్యాయుల శిక్షణ
కార్యక్రమం .
v. వింద్యాంజలి 2.0 పోర్టల్
5. డురాన్డ్ కప్ 130 వ ఎడిషన్ ను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు
కొలకత్తా లో ప్రారంబించారు.
· కోల్కత్తా లోని “వివేకానంద
యువభారతి క్రీడర్రంగన్ స్టేడియం” లో “మమత
బెనర్జీ” గారు బంతి ని తన్ని టోర్నమెంట్ ను ప్రారంభించారు.
· ఈ టోర్నమెంట్ కు దీని స్థాపకుడు బ్రిటిష్ ఇండియా
విదేశాంగ కార్యదర్శి అయిన “సిర్ మోర్టిమర్ డురండ్” పేరు
పెట్టబడింది.
· ఈ ఫుట్బాల్ టోర్నమెంట్
మొట్టమొదటగా 1888 సం హిమాచల్ ప్రదేశ్ లోని అగ్షయలో ప్రారంభించారు.
6. ఢిల్లీ లో రెండవ
స్మోగ్ టవర్ ను అనంద్విహర్ లో గాలిలోని నాణ్యత ను
పెంచడానికి ప్రారంబించారు.
· బ్లూ స్కై కోసం అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఈ స్మోగ్ టవర్ ను యూనియన్
మినిస్టర్ “బుపెంద్ర యాదవ” గారు
ప్రారంబిచారు.
· 25 మీటర్ ల పొడవున్న ఈ స్మోగ్ టవర్
నిమిషానికి 1000 క్యూబిక్ మీటర్ల గాలిని ఫిల్టర్ చేస్తుంది.
7. బ్యాంక్ ఆఫ్ బరోడా కు డిజిటల్ చెల్లింపు లలో మొదటి
స్థానం దక్కింది.
·
MEITY విడుదల
చేసిన స్కోర్ కార్డులో ఫిబ్రవరి 21 నుండి
మార్చ్ 2021 వరకు 86%మార్కులతో “బ్యాంక్ ఆఫ్ బరోడా” కు అగ్రస్థానం దక్కింది
· ఈ స్కోరును బ్యాంక్ యొక్క వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది,అవి
i. డిజిటల్ చెల్లింపుల లావాదేవీల సాధారణ అసాధారణ
పెరుగుదల.
ii. గ్రామీణ భౌగోళిక లక్ష్యం లో వ్యాపారి సముపార్జన
కోసం ఆరు రేట్లు లక్ష్యం సాధించడం.
iii. ఈశాన్య రాష్ట్రాల లక్ష్యంలో 124% వ్యాపారి సముపార్జన పొందడం.
iv. యూపీఐ యొక్క సాంకేతిక క్షినత తగ్గడం.
8. చండీగఢ్ రైల్వే స్టేషన్ కు ఫైవ్ స్టార్ “ఈట్ రైట్ స్టేషన్” సర్టిఫికెట్ దక్కింది.
· ప్రయాణికులకు అధిక నాణ్యత మరియు పుష్టికరమైన ఆహారాన్ని అందజేస్తున్న
అందుకు “చండీగర్ రైల్వే
స్టేషన్” ఈ సర్టిఫికెట్ లభించింది.
· భారత ఆహార భద్రత మరియు ప్రమనాల ప్రాధికార సంస్థ (FSSAI) ఈ సర్టిఫికెట్ ను ప్రధానం చేసింది.
9. ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ ఇండియా ప్రెసిడెంట్ గా
సతీష్ పరేఖ్ నియమితులయ్యారు.
· ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పాలకమండలి సతీష్ పరేక్ ను
ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
· ఇతను అశోక బిల్డ్కాన్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ప్రమోటర్ గా పనిచేసేవాడు.
· సెంట్రల్ రోడ్డు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ సుభ్ మయ్ గంగోపాధ్యాయ నుండి బాధ్యతలు స్వీకరించారు.
10. ఇండియన్ నేవీ కి ప్రెసిడెంట్ కలర్ అవార్డును
రామ్నాథ్ కోవింద్ అందచేశారు.
· గోవాలోని పంజిం సమీపంలో జరిగిన పరేడ్లో భారత ప్రెసిడెంట్ రామనాథ్ కోవింద్ గారు
ఇండియన్ నేవీ కి అత్యున్నత పురస్కారమైన “ప్రెసిడెంట్
కలర్” అవార్డును అందజేశారు.
· ప్రెసిడెంట్ కలర్స్ అనే అవార్డు దేశానికి అందించిన
ఆ సాధారణ సేవాకు గుర్తింపుగా ఒక సైనిక విభాగానికి ఇచ్చే అత్యున్నత పురస్కారం.
· 1951 మే 27 న అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు
మొదటిసారిగా భారత సైన్యానికి “ప్రెసిడెంట్ కలర్” అవార్డును
అందజేసింది.
also
read- Daily current affairs 7 September 2021
also read- Daily current affairs 6 September 2021
No comments:
Post a Comment