Indian parliament Rajya Sabha important questionsINDIAN POLITYభారత పార్లమెంట్ రాజ్య సభ ఇంపార్టెంట్ క్యూస్షన్స్
ఇండియన్ పాలిటి
1.భారతదేశంలో రాజ్యసభ?
రద్దు చేయడానికి వీలు ఉండదు
2. రాజ్యసభలో ఉండాల్సిన సభ్యుల గరిష్ట సంఖ్య ఎంత?
250
3. కింది వారిలో ఎవరికి నిర్ణయాత్మక ఓటు(కాస్టింగ్ ఓట్) ఉంటుంది?
B మరియు C.
4. ద్రవ్య బిల్లు విషయంలో రాజ్యసభకు ఉండే అధికారాలు ?
పైవన్నీ సరైనవే
5. క్రింది వాటిలో ఏ అంశాలలో రాజ్యసభకి లోక్‌సభతో సమానమైన అధికారాలు ఉన్నాయి ?
పైవన్నీ సరైనవే.
6. ఉప రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఎవరికీ సమర్పిస్తాడు ?
రాష్ట్రపతి
7.రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి కాలం ?
6 సంవత్సరాలు
8. రాజ్యసభకి రాష్ట్రపతి ఎంత మంది సభ్యులను నామినేట్ చేస్తాడు?
12.
9. రాజ్యసభ సభ్యులకి ఉండాల్సిన అర్హతలు?
పైవన్నీ సరైనవే .
10. రాజ్యసభ కాలవ్యవధికి సంబంధించి సరైన వాక్యం ఏది ?
పైవన్నీ సరైనవే.
11.ప్యానల్ స్పీకర్, ప్యానల్ చైర్మన్ లకు సంబంధించి సరైన వాక్యం ఏది ?
పైవన్నీ సరైనవి .
12. రాజ్యసభకు సంబంధించి సరైన వాక్యం ఏది ?
పైవన్నీ సరైనవే.
13. ప్రతిపక్ష నాయకుడికి సంబంధించిన తప్పు వాక్యం ఏది?
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా కలదు.
14. ఈ క్రింది వాటిలో పార్లమెంటు సంయుక్త సమావేశంలో ఆమోదించబడిన బిల్లులు ఏవి?
పైవన్నీ
15.పార్లమెంటులోని ప్రశ్నోత్తరాల సమయం అంటే ఏమిటి ?
పార్లమెంట్ లోని తొలి గంటను ప్రశ్నోత్తరాల సమయం అంటారు.
16. ఓటాన్ అకౌంట్ (ఆర్టికల్ 116) కు సంబంధించి తప్పు వాక్యం ఏది ?
ఓటాన్ అకౌంట్ అన్ని ఖర్చులు చూపిస్తుంది.
17. క్రింది వాటిలో తప్పు వాక్యం గుర్తించండి?
ప్రోరోగేషన్ అంటే తాత్కాలిక వాయిదా .
18. విశ్వాస తీర్మానానికి సంబంధించి సరైన వాక్యం ఏది ?
పైవన్నీ సరైనవే .
19. లోక్‌సభలో లేదా శాసనసభలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రానప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించడానికి సభ్యులను కొనుగోలు చేయడాన్ని ఏమంటారు ?
హర్స్ ట్రేడింగ్ .
20. క్రింది వాటిలో తప్పు వాక్యం గుర్తించండి ?
1962 వ సంవత్సరంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది.
Comment your score out of 20 in below comment box
No comments:
Post a Comment