TELANGANA SAAYUDHA PORATAM QUIZ
తెలంగాణ
సాయుధ పోరాటం క్విజ్
1.ప్రభుత్వ
పన్నులు అధికం అయ్యాయని ఓర్పు నశించి ఎస్ ఐ ను, గిర్థవర్ ను ఎడ్ల బండి ముందు
పరిగెత్తించి వారికి బరువులెత్తి ప్రజల కష్టాలు వాళ్ళకి తెలియచేశారు అయితే ఇది
ఎక్కడ జరిగింది?
- మెట్ పల్లి
ఆకునూరు
2. ఆపరేషన్ పోలో అనంతరం భారత ప్రభుత్వానికి తెలంగాణ కమ్యూనిస్టులకు జరుగుతున్న యుద్ధ సమయంలో ఎవరి సలహాతో కమ్యూనిస్టులు తమ పోరాటాన్ని ఆపివేశారు
స్టాలిన్(రష్యా).
3.ఏ రోజున కమ్యూనిస్టు నాయకులు సాయుధపోరాటానికి అధికారికంగా పిలుపునిచ్చారుు ?
సెప్టెంబర్ 11, 1947.
4.నిజాం ప్రభుత్వ అధికారులు గ్రామాలను సందర్శించినప్పుడు వారికి ఆహారాన్ని ఏ కులస్తులు అందించేవారు?
మంగలి కులస్తులు
5. నిజాం
కాలంలో ఏ కులస్తులు పల్లకిలు, మేనాలు మోయడానికి ఉండేవారు ?
- మంగలివారు
కాటికాపర్లు
బోయ, బెస్త కులస్తులు.
6. నిజాం
ప్రభుత్వ లెవీ పన్నుల విధానాన్ని గురించి సరైన వాక్యం ఏది ?
పైవన్నీ సరైనవే
7. ఆకునూరు,
మాచిరెడ్డి పల్లి దుర్మార్గుల గురించి గాంధీజీకి సమాచారం అందించినవారు ఎవరు?
- జయసూర్య
పద్మజా నాయుడు
8. ఆకునూరు,
మాచిరెడ్డి పల్లి దురంతాలు అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు ?
- ప్రొఫెసర్ జయశంకర్
దేవులపల్లి వెంకటేశ్వరరావు .
9. కాళోజి
ఏ దుర్ఘటనపై “కాలంబు రాగానే కాటేసి తీరాలె” అనే గేయాన్ని రచించాడు ?
- బైరాన్ పల్లి
బైరాన్ పల్లి.
10.బ్రిక్స్ ప్రణాళిక దేనికి సంబంధించినదిు ?
తెలంగాణలో కమ్యూనిస్టులను అణచివేయడానికి రూపొందించినది.
11. నా
జీవన పథంలో అనే గ్రంథ రచయిత ఎవరు ?
- కాళోజి నారాయణరావు
రావి నారాయణరెడ్డి .
12. భారత యూనియన్ కి వ్యతిరేకంగా తెలంగాణ కమ్యూనిస్టు తమ పోరాటాన్ని కొనసాగించాలా లేదా ఆపివేయాలా అని మాస్కో వెళ్ళిన కమ్యూనిస్టు బృంద సభ్యులు ఎవరు?
పై వారందరూ.
13. నా గొడవ అనే కవిత్వ రచయిత ఎవరు?
కాళోజీ నారాయణరావు
14. నా
తెలంగాణ కోటి రతనాల వీణ అనే గేయాన్ని రచించింది ఎవరు ?
- తిరునగరి రామాంజనేయులు
దాశరధి కృష్ణమాచార్యులు .
15. ఈ
క్రింది జొడిలో సరైన వాటిని గుర్తించండి ?
పైవన్నీ సరైనవే.
16.ఈ
క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి ?
- పైవన్నీ సరైనవి
పైవన్నీ సరైనవి.
17. మీర్
ఉస్మాన్ అలీఖాన్ భారత ప్రభుత్వంతో ఎప్పుడూ యధాతధ ఒప్పందం కుదుర్చుకున్నాడు ?
- 1946 డిసెంబర్ 1
1947 నవంబర్ 29 .
18. హైదరాబాద్
సంస్థానం భారతదేశంలో ఎప్పుడు విలీనం అయింది ?
- 1951 అక్టోబర్ 21
1948 సెప్టెంబర్ 17 .
19. 1946 లో
నిజాం ప్రభుత్వం కమ్యూనిస్టులపై ఆకస్మిక దాడులు జరిగినప్పుడు కమ్యూనిస్టు ప్రధాన కేంద్రాని
ఎక్కడికి తరలించారు ?
- సిడ్నీ కాటన్
విజయవాడ.
20. హైదరాబాద్ సంస్థానంలో సాయుధ పోరాట సమయంలో నిజాం సేనాపతి ఎవరు ?
- కె.ఎం.మున్షీ
ఇద్రూస్.
To Know the Answers for above Questions
Please Read:-
Telangana saayudha poratam part -1 in telugu
Please Read:-
Comment your score out of 20 in the below comment box.....
No comments:
Post a Comment