NUTRIENTS పోషక పదార్థాలు - job aspirants

Latest

job aspirants

TSPSC-POLICE-GROUPS-SSC-RRB

Translate to your preferred language

All subjects

Thursday 23 December 2021

NUTRIENTS పోషక పదార్థాలు

NUTRIENTS

పోషక పదార్థాలు

nutrients definition nutrients nutrients meaning plant nutrients nutrients for plants nutrients meaning in hindi nutrients hindi meaning nutrients in almonds nutrients in milk nutrients types nutrients in apple nutrients near me nutrients in rice nutrients define nutrients of carrot nutrients of tomato nutrients chart of food nutrients food chart nutrients hindi nutrients in hindi nutrients chart nutrients deficiency nutrients supplements nutrients examples nutrients with examples nutrients synonym nutrition 1 egg nutrients book nutrients logo nutrient broth


శరీరానికి అవసరమైన శక్తిని ఇవ్వడంలో శరీరం పెరుగుదల మరియు అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషించే పదార్థాలను పోషకపదార్థాలు అంటారు.

ఈ పోషక పదార్థాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ట్రోఫలాజీ (Dietetics) అంటారు.

ఈ పోషకాలల్లో ముఖ్యంగా Carbohydrates, Fats, Vitamins, Proteins, Minerals and Water.

Carbohydrates, fats and proteins అధిక మొత్తంలో ఉన్న ఆహారాన్ని స్థూల పోషక విలువలు కలిగిన ఆహారం అంటారు.

 

పదార్థం

ఒక గ్రామ్ నుండి వెలువడే శక్తి

Proteins

4 kilocalories

Carbohydrates

4 Kilocalorie

 Fats

9 kilocalories

 alcohol

7 kilo calories

 

పాలు(Milk)

పాలను సంపూర్ణమైన ఆహారం అని అంటారుపాలలో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, వాటర్ పుష్కలంగా ఉంటాయి.

కావున పాలు నిజ జీవితంలో చాలామంది ప్రజలు నిత్యావసర సరుకుగా వాడతారు. ప్రాచీన కాలంలో కేవలం పాలు తాగి బతికిన వాళ్ళు కూడా ఉన్నారు.

ప్రాచీన కాలంలో అనేక గ్రామాలలో ప్రతి ఇంటికి ఒక ఆవు ఉండేది. దీనిని బట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పాల వ్యాపారం ఎంత గణనీయంగా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు.

·        పాలలో ఉండే కొవ్వు - లాక్టిక్ ఆమ్లం. ఇది పులుపుగా ఉంటుంది. పాలలో ఉండే ప్రోటీన్ కేసిన్.

·        పాలలో కాల్షియం(ca), ఐరన్(Fe) ఉంటాయి. కావున ఈ పాలు 14 సంవత్సరాలలోపు పిల్లలకు అంటే పెరిగే పిల్లలకు అతి ముఖ్యమైన ఆహారం.

·        పాల పైన పనిచేసే ఎంజైమ్ లాక్టోజ్(పెద్దవారి పై)

·        పాల పైన పనిచేసే ఎంజైమ్ రెనిన్ (చిన్న వారిపై)

·        కాల్షియం అనే మూలకం పాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ప్రోలాక్టిన్ అనే హార్మోన్ పాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.

·        లాక్టోమీటర్ అనే పరికరంతో పాల యొక్క స్వచ్ఛతను కొలవవచ్చు. అంటే పాలల్లో నీటి శాతం ఎంత అని చెప్పవచ్చు.

·        పాలను ఎండాకాలంలో తాగితే తక్కువ శక్తి, వానాకాలంలోశీతాకాలంలో తాగితే ఎక్కువ శక్తి లభిస్తుంది.

 

 


పాశ్చరైజేషన్

·        పాశ్చరైజేషన్ అనే ప్రక్రియను లూయిస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచడమే.

·        ఈ ప్రక్రియలో భాగంగా పాలను అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి తర్వాత చల్లబర్చడం వల్ల ఆ పాలలోని సూక్ష్మజీవులను నాశనం చేయవచ్చు.

·        ఇలా చేయడం వల్ల పాలలోని కాల్షియం, పాస్పరస్, విటమిన్స్ కొంతవరకు నష్టపోతాము.

 


 

శ్వేత విప్లవం (White revolution)

·        పెరుగుతున్న జనాభాకి ఉత్పత్తి అవుతున్న పాలు సరిపోవడం లేదు కావున జనాభాకు అనుగుణంగా పాల ఉత్పత్తిని పెంచడం శ్వేత విప్లవం ముఖ్య ఉద్దేశం.

·        దీనిలో భాగంగా Operation flood అనే కార్యక్రమాన్ని 1970 లో మొదటగా కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ప్రారంభించారు.

·        వర్గీస్ కురియన్ ను ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటారు. ఇతని Milk man of India అని కూడా అంటారు.

·        వర్గీస్ కురియన్ National diary Development Board(NDDB),Amul milk factory లను గుజరాత్లోని ఆనంద్ అనే పట్టణంలో స్థాపించాడు.


 

పాల కల్తీ

·        పాలల్లో హైడ్రోజన్ పెరాక్సైడ్యూరియా, డిటర్జెంట్స్, చక్కెర, గ్లూకోజ్, కాస్టిక్ సోడా, స్టార్స్, రిఫైండ్ ఆయిల్, ఫార్మలిన్పెయింట్, బోరిక్ యాసిడ్ మొదలైనవి కలపడం వల్ల పాలు హానికరంగా మారుతాయి చాలామంది ప్రజలు ఇలాంటి కల్తీ చేసి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటారు.

·        ప్రస్తుతం ఇండియాలో 68 శాతం పాల కల్తీ జరుగుతున్నది.

·        CSIR, CEERI (Central electronics engineering Research Institute) వారు ఒక స్కానర్ రూపొందించారుదీని ద్వారా ఈ పాల కల్తీ 45 సెకండ్లలో నిర్ధారిస్తారు.

గుడ్లు (eggs)

·        గుడ్లను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. దీనిలో కార్బోహైడ్రేట్స్ లోపించి ఉంటాయి గుడ్లకు అధిక జీవశాస్త్ర విలువ ఉంటుంది. గుడ్ల విప్లవంనీ Silver revolution అంటారు.

·        B.V. Rao ను ఫాదర్ అఫ్ పౌల్ట్రీ అంటారుఇతను ఇండియన్ పౌల్ట్రీలో ఎన్నో సేవలు చేశాడు. ఇతని ఆధ్వర్యంలో 1982లో National egg co-ordination committee (NEEC) స్థాపించబడింది.

·        NEEC వ్యవస్థాపకులు బండ వాసుదేవరావు.

·        మాంసం కోసం పెంచే కోళ్లను బ్రయిలర్స్ అని గుడ్ల కోసం పెంచే కోళ్లను లేయర్స్ అని అంటారు.

·        మేలైన బ్రయిలర్ జాతి రోడ్ ఐలాండ్ రెడ్.

·        మేలైన లేయర్ జాతి White leg horn. ఈ కోడి సంవత్సరానికి 200 గుడ్లు పెడుతుంది.

·        కోడి గుడ్లు పొదిగే కాలం 21 రోజులు.

 

గుడ్డు లోని తెల్ల సోనా -  అల్బుమిన్ అనే ప్రోటీన్

పచ్చసొన -  కొలెస్ట్రాల్ అనే కొవ్వు

ఖనిజ మూలకాలు - Ca, P

విటమిన్ –  తప్ప అన్ని ఉంటాయి

 


 

Water (నీళ్లు)

·        నీళ్ల గురించి చేసే అధ్యయనాన్ని హైడ్రాలజీ అంటారు. ప్రపంచంలో ఏ జీవి బ్రతకాలన్న మరియు మనుగడ సాధించాలన్నా, జీవక్రియలు జరగాలన్నా నీరు తప్పనిసరి.

·        అందుకే నీటిని సార్వత్రిక ద్రావణి/ విశ్వ ద్రావని అంటారు.ఒక మనిషి సగటున రోజుకి 3 నుండి 6 లీటర్ల నీటిని తాగాలి.

·        మానవుడు లేదా జీవికి మూడు రకాలుగా నీరు లభిస్తాయి. అవి తాగడం ద్వారా, ఆహార పదార్థాల ద్వారా, మరియు జీవక్రియ ద్వారా మన శరీరంలో దాదాపు అన్ని జీవుల శరీరాల్లో అధికంగా ఉండే పదార్థం నీళ్లు.

·        ఈ భూమి మీద నీరు పుట్టిన తర్వాతనే ప్రాణి పుట్టింది. దీనిని బట్టి విశ్వంలో నీటికి ఎంత ప్రాధాన్యత ఉందో మనం గ్రహించవచ్చు.

 

నీటి ఉపయోగాలు

·        నీరు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

·        నీటిలోని జంతువులకు అంటే సముద్ర జీవులకి ఆక్సిజన్ స్థావరంగా ఉపయోగపడుతుంది.

·        శరీరంలోని మలిన పదార్థాలు ఆక్సిజన్కార్బన్ డయాక్సైడ్ నీటి ద్వారానే జరుగుతుంది.

·        మనిషి ప్రతిరోజు అధికంగా నీళ్లు తాగడం వలన దాదాపు ఏ రోగాలు దరిచేరవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 

 

 

 

 

 

No comments:

Post a Comment