Telangana grandhalaya and dalitha udyamalu
తెలంగాణాలో గ్రంథాలయ మరియు దళిత ఉద్యమాలు
1.మొట్టమొదటి పూర్తి స్వతంత్ర తెలుగు పత్రిక ఏది ?
హిత బోధిని
2. షోయబుల్లాఖాన్ ను రజాకార్లు హత్య చేసిన తర్వాత అతని కుటుంబాన్ని పరామర్శించినవారు ఎవరు?
సంగం లక్ష్మీబాయి.
3. తెలంగాణలో పత్రిక సంపాదకత్వం వహించిన తొలి దళితుడు ఎవరు ?
భాగ్యరెడ్డివర్మ.
4. ఇమ్రేజ్ పత్రిక స్థాపకుడు అయిన షోయబుల్లాఖాన్ మొదట ఏ పత్రికలో పని చేశాడు?
రయ్యత్
5. రయ్యత్ పత్రికకు సంబంధించిన సరైన వాక్యం ఏమిటి ?
పైవన్నీ సరైనవే.
6. ఇమ్రేజ్ పత్రికలు సంబంధించి సరైన వాక్యం ఏది ?
పైవన్నీ సరైనవే
7.గోల్కొండ పత్రికకు సంబంధించి సరైన వాక్యం ఏది
?
పైవన్నీ సరైనవే
8. క్రింది వానిలో తప్పుగా ఉన్న దానిని గుర్తించండి
భాగ్యనగర్ పత్రికను 1918 లో స్థాపించారు .
9. హైదరాబాద్ రికార్డర్ పత్రికకు సంబంధించి సరైన వాక్యం ఏది?
పైవన్నీ సరైనవే.
10. మీజాన్ దినపత్రిక సంపాదకులు ఎవరు ?
గులాం మహమ్మద్.
11. హైదరాబాద్ అంబేద్కర్ అని ఎవరిని అంటారు?
బి ఎస్ వెంకట్రావు .
12. నిజం కాలం నాటి హైదరాబాద్ రాజ్య దళితుల స్థితిగతుల గురించి వివరించే గ్రంథం ఏది?
దేబర్న్.
13. పాలేరు నుండి పద్మశ్రీ వరకు అనే రచనను రచించింది ఎవరు ?
భోయి భీమన్న
14. గుర్రం జాషువా రచించిన గబ్బిలం దేని గురించి చాటింది?
దళితుల సంస్కరణ వాదాన్ని చాటింది .
15. భాగ్యరెడ్డి వర్మకు సంబంధించి సరైన వాక్యం ఏదిు ?
పైవన్నీ సరైనవే.
16. మాలలతో పాటు మాదిగలకు కూడా సమాన హక్కులు కావాలని ఉద్యమించిన నాయకులు ఎవరు?
మాగుంటి మల్లయ్య, సుబేదార్ సాయన్న .
17. దళితుల ఆత్మగౌరవ చిహ్నాలుగా అంబేద్కర్ విగ్రహాలను ప్రతిష్టించే కార్యక్రమాలని ఎవరు ప్రారంభించారు ?
బత్తుల శ్యాంసుందర్ .
18. 1918 హ్యూమనిటేరియన్ లీగ్ ఏవరి కృషి వల్ల ఏర్పాటయింది ?
పై వారందరూ .
19. అది హిందువులపై వచ్చిన పత్రికలు ఏవి ?
పై రెండు .
20. ఎవరి కృషి వలన 1931 జనాభా లెక్కలలో అంటరాని వర్గాలను ఆదిహిందువులుగా పేర్కొన్నారు?
భాగ్యరెడ్డివర్మ.
Comment your score out of 20 in below comment box
No comments:
Post a Comment