TELANGANA MOVEMENT 20 MOST IMPORTANT QUESTIONS - job aspirants

Latest

job aspirants

TSPSC-POLICE-GROUPS-SSC-RRB

Translate to your preferred language

All subjects

Thursday 17 February 2022

TELANGANA MOVEMENT 20 MOST IMPORTANT QUESTIONS


TELANGANA MOVEMENT
20 MOST IMPORTANT QUESTIONS

telangana sayudha poratam telangana sayudha poratam in telugu telangana sayudha poratam book pdf telangana sayudha poratam telugu telangana sayudha poratam books telangana sayudha poratam book telangana sayudha poratam movie telangana sayudha poratam history in telugu telangana sayudha poratam patalu telangana sayudha poratam leaders telangana sayudha poratam songs download telangana sayudha poratam song lyrics telangana sayudha poratam dj songs download telangana sayudha poratam songs in telugu telangana sayudha poratam naa songs telangana sayudha poratam charitra telangana sayudha poratam in english telangana sayudha poratam lyrics telangana sayudha poratam date telangana sayudha poratam pdf free download telangana sayudha poratam pdf telangana sayudha poratam mp3 song download telangana saayudha poratam telangana sayudha poratam telugu songs lyrics telangana sayudha poratam year telangana sayudha poratam images





1. తెలంగాణలో లో జోగిని వ్యవస్థ గురించి కింది వానిలో సరికానిది ఏది?




... Answer is B )
జోగిని వ్యవస్థ అనే పుస్తకాన్ని వ్రాసినది మకులాభరణం లలిత.




2. తెలంగాణలోని దేవదాసి వ్యవస్థ గురించి సరికానిది ఏది ?




... Answer is C)
దేవదాసి వ్యవస్థ అసలు లేని జిల్లా ఖమ్మం.



3. తెలంగాణలో అంటరానితనాన్ని నిర్మూలించడానికి కృషి చేసినది ఎవరు?




... Answer is A)
భాగ్యరెడ్డి వర్మ.



4. కింది వానిలో దాశరధి కృష్ణమాచార్యులు వ్రాయని నవల ఏది ?




... Answer is D)
ప్రజల మనిషి.



5. దాశరధి కృష్ణమాచార్యులు రాసిన ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ?




... Answer is C)
తిమిరంలో సమరం.



6. తెలంగాణ సాయుధ పోరాటం నా ప్రత్యేక అనుభవాలు అనే పుస్తకాన్ని రాసింది ఎవరు ?




... Answer is B)
భీమ్ రెడ్డి నరసింహారెడ్డి



7. ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానంను ఏ రోజున భారతదేశంలో విలీనం చేశారు? ? 




... Answer is C)
1948 సెప్టెంబర్ 17



8. J.N.చౌదరి అరాచకాల పైన ప్రధాని నెహ్రూ 1949 నవంబర్లో నియమించిన పండిత్ సుందర్లాల్ కమిటీలోని సభ్యులు కాని వారు ఎవరు?




... Answer is D)
వశిష్ట భార్గవ



9. 1950లో కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు హైదరాబాద్ ఆర్థిక పరిపాలన స్థితిగతులను మెరుగుపరచడానికి ఏ కమిటీని నియమించారు?




... Answer is C)
A.D గోర్వల కమిటీ



10. ఆపరేషన్ పోలో జరుగుతున్నప్పుడు భారత సర్వ సైన్యాధ్యక్షుడు గా ఎవరు నియమించబడ్డారు?




... Answer is B)
జనరల్ బ్యుచేర్.



11. హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక వ్యవసాయ శాఖ మంత్రిగా ఎవరు నియమించబడ్డారు?




... Answer is A)
మర్రి చెన్నారెడ్డి.



12. 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలో జరిగిన పెద్దమనుషుల ఒప్పందానికి తెలంగాణ ప్రాంతం నుండి హాజరు కాని వారు. ?




. ... Answer is D)
నీలం సంజీవరెడ్డి.



13. 1958 లో ఏర్పాటుచేసిన తెలంగాణ రీజినల్ కౌన్సిల్ కు మొట్టమొదటి ఉపాధ్యక్షుడు ఎవరు ?




... Answer is D)
మసుమ బేగం



14. తెలంగాణ వారికి ఉద్యోగ రంగంలో న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లాలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన విద్యార్థి నాయకుడు ఎవరు?




... Answer is B)
రవీంద్రనాథ్



15. 1952 ముల్కీ ఉద్యమం మొట్టమొదట ఎక్కడ ప్రారంభమైంది. ?




... Answer is D)
వరంగల్



16. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న ఉద్యమకారుడు ఎవరు ?




... Answer is C)
యాదిరెడ్డి.



17. హైదరాబాద్ నిజాం అధికార రేడియో అయినా డెక్కన్ రేడియోకు వ్యతిరేకంగా , రహస్యంగా భాగ్యనగర్ రేడియో ను నదిపినది ఎవరు ?




... Answer is C)
పాగ పుల్లారెడ్డి .



18. వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు అనే పుస్తకాన్ని రాసింది ఎవరు ?




... Answer is A)
పుచ్చలపల్లి సుందరయ్య.



19. 1930 లో మొదటి నిజమా ఆంధ్ర మహాసభలు ఎక్కడ జరిగాయి ?




... Answer is D)
జోగిపేట్.



20. దేశోద్ధారక గ్రంథమాల అనే లైబ్రరీ నీ స్థాపించినది ఎవరు ?




... Answer is A)
వట్టికోట ఆళ్వారుస్వామి.



Comment your score out of 20 in below comment box






No comments:

Post a Comment