prime minister of India - job aspirants

Latest

job aspirants

TSPSC-POLICE-GROUPS-SSC-RRB

Translate to your preferred language

All subjects

Saturday 11 December 2021

prime minister of India

 the prime minister of India
ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి
prime minister of india prime minister of india list prime minister of india salary prime minister of india 1992 prime minister of india all prime minister of india list from 1947 to 2020 prime minister of india in 1992 prime minister of india name prime minister of india list with photo prime minister of india house prime minister of india office email address prime minister of india full name prime minister of india list pdf how many prime minister of india prime minister of india email id how prime minister of india is elected address for prime minister of india prime minister of india in 1991 how is prime minister of india elected prime minister of india address prime minister of india residence 3rd prime minister of india prime minister of india powers 6th prime minister of india 9th prime minister of india prime minister of india in 1990 prime minister of india 2021 prime minister of india office 8 prime minister of india prime minister of india 1991

భారతదేశం పార్లమెంటరీ ప్రభుత్వాన్ని అనుసరిస్తుంది. ఈ ప్రభుత్వం రెండు రకాల అధిపతులను కలిగి ఉంటుంది.వారు రాజ్యాంగపరంగా నామమాత్రపు అధికారాన్ని కలిగి ఉన్న రాష్ట్రపతి మరియు వాస్తవమైనా కార్యనిర్వాహక అధికారాలు కలిగి ఉండే ప్రధానమంత్రి ఉంటాడు.


భారతదేశంలో బ్రిటిష్ పార్లమెంటరీ తరహా వ్యవస్థ ఉంది. దీనినే వెస్ట్ మినిస్టర్ పద్ధతి అని కూడా అంటారు. వెస్ట్ మినిస్టర్ అంటే ఇంగ్లాండ్ లో ఒక ప్రాంతం. ఈ ప్రాంతంలోనే పార్లమెంటు భవనం ఉండేది అందువల్లనే దీనికి ఆ పేరు వచ్చింది.

ఆర్టికల్ 74 ప్రకారం రాష్ట్రపతికి తన విధులు  నిర్వర్తించడంలో సలహాలను అందించడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన గల ఒక మంత్రిమండలి ఉంటుంది. ఈ మంత్రి మండలి సలహా మేరకే రాష్ట్రపతి తన బాధ్యతలను నిర్వహిస్తారు.

అయితే మౌలిక రాజ్యాంగంలో మంత్రి మండలి సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలి అనే నియమం లేదు. కానీ 1976లో చేసిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతి మంత్రి మండలి సలహా మేరకే తన విధులను నిర్వర్తించవలసి  వచ్చింది. రెండు సంవత్సరాల తర్వాత 44వ రాజ్యాంగ సవరణ ద్వారా మరొక అంశాన్ని చేర్చడం జరిగింది అందులో రాష్ట్రపతి మంత్రిమండలి నిర్ణయాన్ని పునః పరిశీలనకి పంపవచ్చు. అయితే  ఆ అంశాలన్నీ మంత్రిమండలి మార్పు చేసిన చేయకపోయినా రెండవసారి రాష్ట్రపతికి బిల్లు పంపితే రాష్ట్రపతి తప్పకుండా ఆమోదం తెలపాల్సిఉంటుంది.

 

రాయ్ జయాలి వర్సెస్ పంజాబ్ కేసు మరియు రావ్(rao) వర్సెస్ ఇందిరా

ఈ కేసులో మంత్రి మండలి సలహాకు అనుగుణంగానే రాష్ట్రపతి తన విధులను నిర్వహించాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.

ఆర్టికల్ 74(1) ప్రకారం మంత్రిమండలి రాష్ట్రపతికి ఏ సలహా ఇచ్చారో అసలు ఎందుకు సలహా ఇచ్చారు లాంటి విషయాలు ప్రశ్నించడానికి వీలు ఉండదు.

ఆర్టికల్ 75-1 ప్రకారం ప్రధానమంత్రిని మరియు ఇతర మంత్రులను రాష్ట్రపతి నియమిస్తాడు.

ఆర్టికల్ 75-1A ప్రకారం కేంద్రంలో ప్రధానమంత్రి అధ్యక్షతన గల మంత్రి మందలి సంఖ్య లోక్ సభ సభ్యుల మొత్తం సంఖ్యకి 15 శాతానికి మించకూడదు.

ఆర్టికల్ 75-2  ప్రకారం రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి తమ పదవులలో కొనసాగుతారు.

ఆర్టికల్ 75-3  ప్రకారం మంత్రులు లోక్ సభకు బాధ్యత వహించాలి.

ఆర్టికల్ 75-4 ప్రకారం మంత్రులందరూ తన పదవి లోకి ప్రవేశించేముందు మూడో షెడ్యూల్లో పేర్కొన్న విధంగా రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణం చేయాలి.

ఆర్టికల్ 75-5 ప్రకారం మంత్రులు ఎవరైనా ఆరు నెలల పాటు పార్లమెంటు సభ్యునిగా లేనిచో ఆ మంత్రి పదవి కోల్పోతారు.

ఆర్టికల్ 75-6 ప్రకారం రెండవ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా మంత్రుల జీతభత్యాలను పార్లమెంటు ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది.

ప్రధానమంత్రికి అన్ని అలవెన్సులు కలుపుకొని రూ.1,60,000 జీతం వస్తుంది

 

రాజ్యాంగంలో ప్రధానమంత్రి నియామకానికి సంబంధించిన అంశాలు పేర్కొనబడలేదు. కానీ పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం లోక్సభ ఎన్నికలలో అత్యధిక స్థానాలు సాధించిన రాజకీయ పార్టీ యొక్క నాయకుడిని రాష్ట్రపతి ఆహ్వానించి ప్రధానమంత్రిగా నియమించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని రాష్ట్రపతి కోరతాడు. అయితే లోక్ సభలో ఏ రాజకీయ పార్టీకి సరైన మెజారిటీ లభించినప్పుడు రాష్ట్రపతి తన అధికారాన్ని ఉపయోగిస్తారు అంటే అత్యధిక స్థానాలు సాధించిన రాజకీయ పార్టీ లేదా కొన్ని పార్టీల కూటమి యొక్క నాయకుడిని ప్రధానిగా నియమించి మెజారిటీని నిరూపించుకోమంటాడు.

ఈ విధంగా లోక్ సభలో సంపూర్ణ మెజారిటీ లేకుండా చాలాసార్లు ప్రభుత్వం ఏర్పడింది 1989లో పి.వి సింగ్, 1990లో చంద్రశేఖర్, 1991లో పీవీ నరసింహారావు, 1996లో వాజ్పేయి, 1996లో దేవెగౌడ, 1997లో గుజ్రాల్, 1998లో తిరిగి వాజ్పేయి, 2004, 2009లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రులుగా నియమించబడ్డారు.

రాజ్యాంగంలో ప్రధానమంత్రి పదవికి పోటీ చేయడానికి ప్రత్యేక అర్హతలు ఏమీ పేర్కొనలేదు అయితే పార్లమెంటు సభ్యునిగా మాత్రం ఉండాలి అయితే ప్రధానమంత్రిగా నియమించబడిన తర్వాత లోక్సభ సభ్యత్వం లేకపోతే ఆరు నెలల్లోపు లోక్సభ సభ్యత్వాన్ని తీసుకోవాలి అంటే ఏదైనా ఒక లోక్ సభ స్థానానికి ఎన్నిక కావాలి. రాజ్యాంగం పరంగా ప్రధానమంత్రిగా నియమించడానికి పార్లమెంటు సభ్యుడు అయితే చాలు.

రాజ్యసభ సభ్యులుగా ఉండి చాలా మంది ప్రధానమంత్రి అయిన వాళ్లు కూడా ఉన్నారు. అందులో ముఖ్యంగా 1996లో  దేవగౌడ, 1966లో ఇందిరాగాంధీ, 1997 లో గుజ్రాల్, 2004, 2009లో మన్మోహన్ సింగ్.

 

ఏదైనా లోక్సభలో మెజారిటీ కోల్పోయిన ప్రధానమంత్రి రాజీనామా చేసిన తర్వాత లోక్సభ రద్దు అయితే ఆ వ్యక్తి ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా  పరిపాలన కొనసాగించవచ్చు. అయితే విధాన నిర్ణయాలు చేయరాదని U.N రావ్ v/s ఇందిరాగాంధీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

 

ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం మరియు విధులు

prime minister of india prime minister of india list prime minister of india salary prime minister of india 1992 prime minister of india all prime minister of india list from 1947 to 2020 prime minister of india in 1992 prime minister of india name prime minister of india list with photo prime minister of india house prime minister of india office email address prime minister of india full name prime minister of india list pdf how many prime minister of india prime minister of india email id how prime minister of india is elected address for prime minister of india prime minister of india in 1991 how is prime minister of india elected prime minister of india address prime minister of india residence 3rd prime minister of india prime minister of india powers 6th prime minister of india 9th prime minister of india prime minister of india in 1990 prime minister of india 2021 prime minister of india office 8 prime minister of india prime minister of india 1991

రాష్ట్రపతి ప్రధానమంత్రి చేత పదవి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రధానమంత్రి భారత ఐక్యతను, సమగ్రతను పరిరక్షిస్తామని నమ్మకంతో నిర్భయంగా మరియు నిజాయితీగా విధులు నిర్వహిస్తారని ప్రమాణం చేయాలి. ప్రధానమంత్రి పదవి కాలం ఐదు సంవత్సరాలు.

పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ప్రధానమంత్రి మరియు ఇతర మంత్రుల జీతభత్యాలను నిర్ణయిస్తుంది .

ఆర్టికల్ 77 ప్రకారం రాష్ట్రపతికి ప్రధాని ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం ప్రధానమంత్రి ద్వారా తెలుసుకొవడం ఒక హక్కు. కేంద్ర మంత్రిమండలి నిర్ణయాన్ని రాష్ట్రపతికి ప్రధానమంత్రి తెలియజేస్తారు ప్రభుత్వానికి సంబంధించిన ఇతర సమాచారం ప్రధానమంత్రి ద్వారా రాష్ట్రపతి తెలుసుకుంటాడు.

 

ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి చేసిన అన్ని నిర్ణయాలు రాష్ట్రపతి తెలుసుకుంటాడు మరియు ఈ నిర్ణయాలు అన్నిటినీ రాష్ట్రపతికి ప్రధానమంత్రి తెలియజేయడం తప్పనిసరి.

మంత్రి మండలి ఏర్పాటు ప్రక్రియ పూర్తిగా ప్రధానమంత్రి బాధ్యత.  ఎవరిని మంత్రిగా తీసుకోవాలి ఎవరిని తీసుకోకూడదు అందులో మార్పులు చేర్పుల గురించి ఏ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి, పరిపాలన సౌలభ్యం, రాజకీయ పరమైన అంశాలు మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రధానమంత్రి ఒక బలమైన, మేధావివర్గం తో కూడిన మంత్రి మండలి ఏర్పాటు చేస్తాడు. అయితే ఈ ప్రధానమంత్రి రాష్ట్రపతి మరియు మంత్రిమండలికి అనుసంధాన కర్తగా వ్యవహరిస్తాడు.

 

ప్రధానమంత్రి పదవీకాలం మరియు తొలగింపు

సాధారణంగా ఐదు సంవత్సరాలు ప్రధానమంత్రి పదవిలో ఉంటారు. అయితే అతని పదవీకాలం లోక్సభలోనే మెజార్టీ సభ్యుల విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది.   ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని అనుకున్నచో రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పిస్తాడు ప్రధానమంత్రి రాజీనామా చేస్తే మంత్రిమండలి స్వతహాగా రద్దు అవుతుంది.

 

ప్రధానమంత్రి ఈ క్రింది పరిస్థితులలో పదవిని కోల్పోవచ్చు

·        లోక్ సభలో ద్రవ్య బిల్లును తిరస్కరించినప్పుడు.

·        బడ్జెట్ పై కోర్టు తీర్మానం నెగ్గినప్పుడు.

·        లోక్సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు.

·        రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించిన ధన్యవాద తీర్మానం వీగిపోయినప్పుడు.

·        ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణ తీర్మానం నెగ్గినప్పుడు.

 

ప్రధానమంత్రి అధికారాలు మరియు విధులు

·        ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వానికి అధిపతి. మరియు కేంద్ర మంత్రి మండలికి అధ్యక్షుడు కూడా.

·        ఇతనికి అనేక అధికారాలు. విస్తృతమైన విధులు ఉంటాయి మంత్రిమండలి ఎంపికలో ప్రధానమంత్రిదే అంతిమ నిర్ణయం. మంత్రిమండలి ఏర్పాటులో మార్పులలో, చేర్పులలో మంత్రులను తొలగించడంలో ప్రధానమంత్రిదే అంతిమ నిర్ణయం.

·        మంత్రులకు శాఖలు కేటాయిస్తారు సక్రమంగా పని చేయని మంత్రులచే రాజీనామా చేపిస్తాడు.  లేకపోతే అలాంటి మంత్రులను తొలగించాలని రాష్ట్రపతికి సలహా ఇస్తారు.

·        లోక్సభ యొక్క నాయకుడు ప్రధానమంత్రి. లోక్సభలో ప్రధానమంత్రి ప్రధాన వ్యక్త. రాష్ట్రపతి లోక్ సభను ప్రధానమంత్రి సలహా మేరకే రద్దు చేస్తాడు.

·        పార్లమెంట్ సమావేశాలు మరియు దీర్ఘకాలిక వాయిదా, సుదీర్ఘమైన చర్చలు మొదలైన అంశాలపై రాష్ట్రపతికి సలహాలు ఇస్తాడు.

·        ఆర్టికల్ 78 ప్రకారం ప్రధానమంత్రి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని విధాన నిర్ణయాలను రాష్ట్రపతికి తెలియజేస్తారు. రాష్ట్రపతి కోరిన సమాచారం ప్రధానమంత్రికి తెలియజేస్తాడు.


ఇతర అధికారాలు


·        ప్రధానమంత్రి అనేకసార్లు తిరిగి ప్రధానమంత్రిగా ఎన్నిక కావడానికి అనేక జనాకర్షణ విధానాలు రూపకల్పన చేస్తారు. పార్టీని బలోపేతం చేస్తాడు.

 

·        ప్రసార మాధ్యమాల ద్వారా తన పార్టీ విధానాలను జనాల్లోకి తీసుకుని వెళ్తాడు. ఆకర్షణీయమైన, ఆదర్శవంతమైన నాయకత్వం వహిస్తారు.

 

·        విదేశీ విధానాలలో క్రియాశీలక పాత్ర వహిస్తాడు

 

·        ప్రధానమంత్రి అంతర్జాతీయ వ్యవహారాలలో కీలక పాత్ర పోషిస్తాడు.

 

·        ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వానికి అధికార ప్రతినిధి మరియు జాతీయ నాయకుడు, ప్రధానమంత్రిని సంక్షోభ నివారణ నిర్వాహకుడు అంటారు.

 

·        కేంద్రం లోని ముఖ్య కమిటీలు అయినా నియామకాల కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీ, అంతర్జాతీయ వ్యవహారాల కమిటీకి చైర్మన్ గా ఉంటాడు.

 

·        అంతర్రాష్ట్ర మండలి, జాతీయ భద్రతా, జాతీయ సమగ్రతా మండలి, నీతి ఆయోగ్, జాతీయ అభివృద్ధి మండలి, విపత్తు నిర్వహణ మండలి మొదలైన వాటికి చైర్మన్ గా వ్యవహరిస్తారు.

 

·        విలియం హార్ కోర్ట్ అనే వ్యక్తి ప్రధాన మంత్రిగా వ్యవహరించేవారు హుందాతనం, అధికారం, సమయస్ఫూర్తి, వాస్తవికత, నేర్పరితనం, దృఢత్వం, ప్రశాంతత, వ్యక్తిగతంగా దయ, దూరదృష్టి, ప్రజలకు అందుబాటులో ఉండటం లాంటి లక్షణాలు ఉండాలని పేర్కొన్నారు. భారత ప్రధానమంత్రి చుక్కల్లో చంద్రుడు లాంటివాడు అని అతను పేర్కొన్నాడు.

 

ప్రధాని పాత్ర పై ప్రముఖుల వ్యాఖ్యానాలు.

 

·        రాజ్యం అనే నౌకకి ప్రధానమంత్రి కెప్టెన్ మన్రో.

 

·        ప్రధానమంత్రి సూర్యుడు అయితే సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు మంత్రులు - ఐవర్ జెన్నిగ్స్  

·        భారత ప్రధానమంత్రి అమెరికా అధ్యక్షుడు తో పోలిస్తే ప్రధానమంత్రే సరైన పోలిక అవుతుంది కానీ రాష్ట్రపతి కాదు- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.

 

·        ప్రధానమంత్రి మంత్రి మండలిలో కేంద్రకం, జీవం కనుక ఇతడు ప్రభుత్వ యంత్రాంగానికి ఇరుసు లాంటివాడు -H.J లాస్కి.

 

 

No comments:

Post a Comment