INDIAN LOK SABHA IMPORATANT QUESTIONS INDIAN POLITYభారత లోక్ సభ ఇంపార్టెంట్ క్యూస్షన్స్
ఇండియన్ పాలిటి
1.స్వతంత్ర భారత దేశపు మొట్ట మొదటి లోక్‌సభ స్పీకర్ ఎవరు?
G.V. మౌలంకర్
2. భారత పార్లమెంటు మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది?
1952 మే 13.
3. ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంట్ అంటే ?
లోక్ సభ, రాజ్యసభ, మరియు రాష్ట్రపతి.
4. లోక్ సభ కు సంబంధించి సరైన వాక్యం ఏది?
పైవన్నీ సరైనవే
5. లోక్‌సభ సభ్యునిగా పోటీ చేయడానికి కావాల్సిన అర్హతలు ఏమిటి?
పైవన్నీ సరైనవే.
6. లోక్ సభ సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుందిు ?
రాష్ట్రపతి
7.ఈ క్రింది వాటిలో ఏ అంశాలపై సభాధ్యక్షులకు అధికారం ఉండదు?
దీర్ఘకాలిక వాయిదా
8. జీరో అవర్ కాలపరిమితి
నిర్ణీత సమయం ఉండదు .
9. లోక్‌సభలో తాత్కాలిక స్పీకర్ ను ఎవరు నియమిస్తారు?
రాష్ట్రపతి.
10. రాష్ట్రపతి ఆమోదానికి సాధారణ బిల్లు నివేదించబడిన రాష్ట్రపతి ఆ బిల్లును?
పైవన్నీ సరైనవే.
11.పార్లమెంటు సభ్యుల సభ్యత్వాన్ని ఏ సందర్భంలో రద్దు చేస్తారు?
పైవన్నీ సరైనవి .
12. స్పీకర్ యొక్క అధికారాలు ఏవి?
పైవన్నీ సరైనవే.
13. స్పీకర్ కి సంబంధించి సరైన వాక్యం ఏది?
పైవన్నీ సరైనవే
14. స్పీకర్ లోక్‌సభకు ప్రతినిధి, జాతి స్వేచ్ఛకు చిహ్నం, ఆయన గౌరవ ప్రతిపత్తి గొప్పది, అందువల్ల విశేష సమర్థ్యం, నిష్పాక్షికత గల వ్యక్తులు ఆ స్థానంలో ఉన్నట్లయితే స్పీకర్ పదవి సమర్థవంతంగా ఉంటుంది అని అన్నది ఎవరు?
జవహర్లాల్ నెహ్రూ.
15.లోక్‌సభ స్పీకర్ ను ఏ విధంగా తొలగిస్తారు ?
లోక్‌సభ సాధారణ తీర్మానం ద్వారా.
16. స్పీకర్ గా పనిచేసి రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి ఎవరు ?
సంజీవరెడ్డి.
17. ఈ క్రింది వాటిలో ఇది సరిగ్గా జతపరిచబడలేదు ?
పైవన్నీ సరైనవే .
18. భారతదేశంలో లోక్ సభను?
రద్దు చేయవచ్చు .
19. లోక్‌సభ పదవీకాలాన్ని?
అత్యవసర పరిస్థితి కాలంలో ఒక సంవత్సరం పొడిగించవచ్చు .
20. పార్లమెంటులో ఏదైనా ఒక సభ సమావేశం నిర్వహించడానికి కనీస హాజరు కావాల్సిన సభ్యుల సంఖ్య ?
మొత్తం సభ్యుల సంఖ్యలో 1/10 వంతు.
Comment your score out of 20 in below comment box
To Know the Answers for above Questions
Also Read:-
No comments:
Post a Comment