WRITS OF INDIAN CONSTITUTION - job aspirants

Latest

job aspirants

TSPSC-POLICE-GROUPS-SSC-RRB

Translate to your preferred language

All subjects

Saturday 20 November 2021

WRITS OF INDIAN CONSTITUTION


WRITS OF INDIAN CONSTITUTION

 వివిధ రీట్లు- అర్థం- ప్రాముఖ్యత

 

who wrote india's constitution who wrote indian constitution writs of indian constitution 5 writs of indian constitution how many writs are there five writs of indian constitution how many types of writs are there how many writs are there in indian constitution how many writs in indian constitution writs under indian constitution who is written by indian constitution no of writs in indian constitution number of writs in indian constitution who wrote original constitution of india what are writs in india how many writs in constitution types of writs under article 32 writs in indian constitution borrowed from all writs of indian constitution writs in indian constitution taken from writs in indian constitution in kannada writs of the indian constitution total number of writs in indian constitution how many writs in article 32 writs of indian constitution upsc writs of indian constitution in hindi definition of writs in indian constitution what is article 32 in india types of writs under indian constitution writs in indian constitution in telugu


హెబియస్ కార్పస్

·       ఇది అతి పురాతనమైన రిటు.

·       దీని అర్థం వ్యక్తిని భౌతికంగా కోర్టు ముందు హాజరు పరచడం.

·       ఆర్టికల్ 19 నుండి 22 వరకు ఉన్న వ్యక్తిగత స్వేచ్ఛ లకు భంగం వాటిల్లినప్పుడు ఈ రిట్లను జారీ చేస్తారు.

·       అరెస్టు చేయబడిన వ్యక్తిని 24 గంటల్లో సమీప న్యాయస్థానంలో హాజరు  పరచకపోతే ఈ  రీట్టు దాఖలు చేసినచొ ఆ వ్యక్తిని న్యాయస్థానం ముందు హాజరు పరచాలని కోర్టు ఆదేశిస్తుంది.

·       ఇందులో మూడో వ్యక్తి కూడా జోక్యం చేసుకునే హక్కు ఉంటుంది.

·       దీనిని వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ సాధనం మరియు ఉదారమైన రిట్టు  అని కూడా అంటారు..

·       జై భీమ్ సినిమాలో ఈ రిట్ ఉపయోగించే అధికారులకి శిక్ష పడుతుంది.

 

మాండమస్

·       మాండమస్ అంటే ఆదేశం అని అర్థం సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జారీచేసే అత్యున్నతమైన ఆదేశం.

·       ఇది ఇది ఒక సంస్థ గానీ, ప్రభుత్వ అధికారి గానీ తమ చట్టబద్ధమైన విధులను సరిగ్గా నిర్వర్తించనప్పుడు వారిని క్రమబద్ధంగా నిర్వహించాలని న్యాయస్థానం ఇచ్చే ఆదేశం.

·       రాష్ట్రపతి మరియు గవర్నర్లకు ఈ రిట్ వర్తించదు.

·       ప్రైవేటు వ్యక్తులకు మరియు ప్రైవేటు సంస్థలకు వ్యతిరేకంగా ఈ రిట్ జారీ చేయడానికి వీలు ఉండదు.

 

ప్రొహిబిషన్  (నిషేధం)

·       అంటే నిషేధించడం అని అర్థం

·       ఏదైనా దిగువ కోర్టు తన పరిధిని అతిక్రమించి కేసులు విచారిస్తునప్పుడు ఆ విచారణ తదుపరి ఆదేశాల వరకు ఆపివేయాలని కోరుతూ ఆదేశిస్తుంది.

·       ఈ రిట్ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం దిగువ కోర్టు తమ పరిధిని అతిక్రమించకుండా నిరోధించడమే

·       ఇది న్యాయ సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది పరిపాలన సంస్థలకు వర్తించదు.

 

షేర్షియోరరి (ఉన్నత న్యాయస్థాన పరిశీలన అధికారం)

·       భాషాపరంగా దీని అర్థం సుపీరియర్ లేదా BRING THE RECORDS  అని అర్థం.

·       ఏదైనా దిగువ కోర్టు తమ పరిధిని అతిక్రమించి కేసును విచారించి తీర్పు చెప్పినప్పుడు ఆ తీర్పును రద్దు చేసి కేసును పైస్థాయి కోర్టుకు బదిలీ  చేయమని ఇచ్చే ఆదేశం.

·       దీని ముఖ్య ఉద్దేశం కూడా దిగువ న్యాయస్థానం తమ పరిధులను అతిక్రమించికుండా ఆపడం.

·       కేసు ప్రారంభదశలో ఉంటే ప్రోహిబిషన్ రిట్టు, తీర్పు వెలువడిన తర్వాత షేర్షియోరరి రీట్టు జారీ చేస్తారు.

 

కోవారంటో

·       దీని అర్థం  “ఏ అధికారం చేత

·       ప్రజా సంబంధమైన పదవుల్లోకి అక్రమంగా ప్రవేశించినప్పుడు లేదా ప్రజా పదవులను దుర్వినియోగ పరిచినప్పుడు పదవిలో ఉన్న వ్యక్తినీ తాను ఆ పదవిలో  నుండి వెంటనే తొలగిపొమ్మని  కోర్టు అదేశిస్తుంది.

·       ఇందులో మూడో వ్యక్తి కూడా జోక్యం చేసుకునే హక్కు (లోకల్ స్టాండై) ఉంటుంది.


 

IMPORTANT PRACTICE BITS 

1.ప్రాథమిక హక్కులకు గల మరొక పేరు ?




... Answer is B)
ప్రాథమిక హక్కులకు గల మరొక పేర న్యాయ సంరక్షణ ఉన్న హక్కులుు "


2. కింది వాటిలో ఏ కేసును ప్రాథమిక హక్కుల కేసుగా పరిగణిస్తారు?




... Answer is B)
కేశవానంద భారతి కేసును ప్రాథమిక హక్కుల కేసుగా పరిగణిస్తారు.


3.ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది?




... Answer is B)
ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది.

4.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏ ప్రాథమిక హక్కును రాజ్యాంగానికి ఆత్మ, ప్రాణం అని వర్ణించాడు




... Answer is C)
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిహార హక్కును రాజ్యాంగానికి ఆత్మ, ప్రాణం అని వర్ణించాడు


5.ఏ ఆర్టికల్ వార్తా పత్రికల ప్రచురణ హక్కులు కలిగి ఉంటుంది?




... Answer is B)
19 ఆర్టికల్ వార్తా పత్రికల ప్రచురణ హక్కులు కలిగి ఉంటుంది


No comments:

Post a Comment