DAILY CURRENT AFFAIRS 7 SEPTEMBER 2021 - job aspirants

Latest

job aspirants

TSPSC-POLICE-GROUPS-SSC-RRB

Translate to your preferred language

All subjects

Tuesday, 7 September 2021

DAILY CURRENT AFFAIRS 7 SEPTEMBER 2021

 DAILY CURRENT AFFAIRS 7 SEPTEMBER 2021

"daily current affairs 7 september 2021 pdf" "daily current affairs 7 september 2021 pdf download" "daily current affairs 7 september 2021 telugu" "daily current affairs 7 september 2021 telangana""Keyword" "daily current affairs pdf" "vision ias daily current affairs" "daily current affairs upsc" "daily current affairs quiz" "july daily current affairs" "insight daily current affairs" "daily current affairs in hindi" "ias baba daily current affairs"

 

            

             Please Translate this page into your preferred language by using google translate on chrome


1.      ఇంటర్నేషనల్ డే ఫర్ క్లీన్ ఎయిర్ బ్లూ స్కై ను ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7 న జరుపుకుంటున్నాం.

·        అంతర్జాతీయ గాలి నాణ్యత దినోత్సవం 2021” యొక్క థీమ్ ఆరోగ్యకరమైన గాలి ఆరోగ్యకరమైన గ్రహం.

·        ఈ రోజున గాలిలోని నాణ్యత మెరుగుపరిచేందుకు మరియు వాతావరణం మార్పు వంటి అంశాలను ప్రోస్తహించడానికి ఈ రోజును జరుపుకుంటున్నాం.

·        ఐక్యరాజ్య సమితి తన 74 సమావేశంలో 2019 డిసెంబర్ 19 న నీలి ఆకాశం కోసం అంతర్జాతీయ స్స్వచమైన గాలి దినోత్సవం ఏర్పాటు చేసింది.

 

2.      ఫుడ్ ప్రాసెసింగ్ వీక్ 2021” ను సెప్టెంబర్ 6నుండి 12 వరకు ఆహార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది.

·        ఫుడ్ ప్రాసెసింగ్ వీక్ ను అహర మంత్రిత్వ శాఖ సెప్టెంబరు 6 తన అధికార వీడియో ద్వారా ప్రారంభించింది.

·        సెప్టెంబర్ 6నుండి 12 వరకు ఆహార మంత్రిత్వ శాఖ వివిధ కార్యక్రమాలు జరుపుతుంది.

 

3.      ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(ESFB) కి రానా రాంపాల్మరియు స్మృతి మందాన బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు.

·        ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(ESFB) కి బ్రాండ్ అంబాసిడర్ లుగా భారత మహిళా హాకీ క్రీడ కారిని రానా రాంపాల్ మరియు భారత మహిళా క్రికెటర్ స్మృతి మందాన నియమితులయ్యారు

·        సెప్టెంబర్ 5 2021 ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(ESFB) 5 వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రకటన చేసింది.

 

4.      వ్యవసాయ వ్యర్థాల నుండి బయో ఇటుకలతో మొట్టమొదటి ఇల్లు నిర్మించిన ఐఐటి హైదరాబాద్.

·        భారతదేశంలోనే మొట్టమొదటి బయో ఇటుకల ఇల్లు నిర్మించిన ఐటి హైదరాబాద్ ఇటుకలను వ్యవసాయ వ్యర్థాల నుండి తయారుచేసి వేడిని తగ్గించడానికి PVC శీట్లతో ఇంటి పైకప్పులు కూడా బయోఇటుక  తోనే తయారు చేశారు.

·        పదార్థం యొక్క బలం మరియు బహుముఖ ప్రజ్ఞా ను నిరూపించడానికి బోల్డ్ యూనిక్ ఐడియా లీడ్ డెవలప్మెంట్ (build) ప్రాజెక్టులో భాగము.

·        ఐఐటి హైదరాబాద్ లో  సెక్యూరిటీ గార్డ్ ఇంటి నమూనాను నిర్మించింది. దీని గోడలను వర్షాల నుండి రక్షించడానికి సిమెంట్ ప్లాస్టింగ్ చేయబడింది.

 

5.      ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రజనీష్ కుమార్‌ను ఆర్థిక సలహా దారుని గా నియమించారు.

·        వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం SBI మాజీ చైర్మన్ రజనీష్ కుమార్ ను ఆర్ధిక సలహాదారునిగా నియమించారు.

 

·        రజనీష్ కుమార్ గారు ప్రస్తుతం హాంకాంగ్ మరియు షాంగై బ్యాంకింగ్ కార్పొరేషన్ (HSBC Asia) కు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు.

·        రాష్ట్రంలోని పెట్టుబడులు మరియు ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వడం జరుగుతుంది.

 

6.      భారతదేశ జీవశాస్త్రవేత్త శైలేంద్ర సింగ్ బెహ్లార్ తాబేలు లక్షణ అవార్డు గెలుచుకున్నాడు.

·        తాబేలు సంరక్షణ అలియాన్స్ ప్రధాన కేంద్రం ప్రచురించిన ప్రకటన లో శైలేంద్ర సింగ్ ఉత్తర నది టెర్రపిన్ (బటగుర్ బస్కా) , ఎర్ర కిరీటం కలిగిన తాబేలు (బాటగుర్ కచుగా) , బ్లాక్ సాఫ్ట్ షెల్ తాబేలు (నిల్సోనియా నైగ్రికొస్) వంటి కొన్ని అంతరించిపోతున్న తాబేలు జాతులను తిరిగి తీసుకువచ్చి వాటి సంరక్షణ చూస్తున్నందుకు ఈ అవార్డు దక్కింది.

·        తాబేలు మరియు మంచినీటి తాబేలు స్పెషలిస్ట్ గ్రూప్, తాబేలు సర్వైవల్ అలయన్స్, తాబేలు పరిరక్షణ నిధి, తాబేలు సంరక్షణ వంటి ప్రపంచ సంస్థలు ఈ అవార్డులు అందజేశాయి.

 

7.      ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ఎక్స్ కీలక ప్రయోగం సెప్టెంబర్ 15న చేపట్టనుంది.

·        ఇన్స్పిరేషన్ 4 అనే ప్రాజెక్టు కింద నిర్వహించే ఈ ప్రయోగం క్రు డ్రాగన్ అంతరిక్ష నౌకను అమెరికాలోని ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించ బోతున్నారు.

·        ఈ ప్రయోగంలో భాగంగానలుగురు ప్రైవేటు పౌరుల బృందాన్ని మూడు రోజులపాటు అంతరిక్షంలోకి తీసుకెళుతుంది.

·        పూర్తిగా ప్రైవేటు పౌరుల బృందం ప్రయాణించే వ్యోమనౌక మొట్టమొదటిసారిగా అంతరిక్షాన్ని చుట్టి రాబోతుంది.

 

8.      INSPIRE  -1 క్యూబ్ సాట్ ప్రయోగానికి సిద్ధంగా ఉందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (IIST) తెలిపింది.

·        ఇంటర్నేషనల్ సాటిలైట్ ప్రోగ్రాం ఇన్ రీసర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కింద అభివృద్ధి చేయబడిన ఇన్స్పైర్ అట్ -1 (INSPIRE AT-1) క్యూబ్ సాట్ ప్రయోగానికి సిద్ధంగా ఉందని తెలిపింది.

·        ఈ సాటిలైట్ అంతరిక్ష పరిశోధనా సంస్థలో రాబోయే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మిషన్ లో పది కిలోల కంటే తక్కువ బరువు ఉన్న ఉపగ్రహం గా ప్రయోగించబడింది.

 

9.  జాబిల్లి మీదకు భారత్ పంపిన చంద్రాయన్ 2 ఆర్బిటాల్ కొత్త మైలురాయిని సాధించింది.

·        22 జూలై 2019 న చంద్రుడిపైకి పంపిన చంద్రయాన్-2 రెండేళ్లు పూర్తి చేసుకుని చంద్రుని చుట్టూ 9 వేల ప్రదక్షిణలు చేసింది. ప్రస్తుతం ఈ ఆర్బిటర్ చంద్రుడికి 100  కి.మీ ఎత్తులో ఉంది.

·        అందులోని పరికరాలు జాబిల్లిపై రిమోట్ సెన్సింగ్ పరిశీలనలు సాగిస్తోందని మరియు అద్భుత డేటాను అందిస్తున్నాయి అని తెలిపింది.

 

                       also read- Daily current affairs 6 September 2021


                     also read- Daily current affairs 5 September 2021 


                       also read- Daily current affairs 4 September 2021 


                     also read- Daily current affairs 3 September 2021 


                       also read- Daily current affairs 2 September 2021


                    also read- Daily current affairs 1 September 2021 

  

 

 

No comments:

Post a Comment