DAILY CURRENT AFFAIRS 6TH SEPTEMBER 2021- TELUGU
1.టోక్యో పారాలింపిక్స్ 2021 లో రికార్డు స్థాయిలో భారత క్రీడాకారులు 19 పథకాలను గెలుచుకున్నారు.
· భారత క్రీడాకారులు రికార్డు స్థాయిలో 19 పథకాలను గెలుచుకుని భారత్ 24 స్థానంలో నిలిచింది.
· 19 పథకాలలో 5 బంగారు, ఎనిమిది వెండి, ఆరు కాంస్య పతకాలని గెలుచుకున్నారు.
· మొత్తం 162 దేశాలలో మన భారతదేశం 24వ స్థానంలో నిలిచింది.
· టోక్యో పారాలంపిక్స్ ప్రారంభ వేడుకలలో ఫ్లాగ్ బెరేర్ గా జవెలిన్ త్రోవర్ “టెక్ చంద్” జెండా మోషాడు.
· టోక్యో పారాలింపిక్స్ ముగింపు వేడుకలలో షూటర్ “అవనీ లేఖారా” జెండా మోసింది(ఫ్లాగ్ బీరెర్.)
2. ఫోన్ పే డిజిటల్ చెల్లింపులకు పల్స్ ప్లాట్ ఫామ్ ప్రారంభించింది.
· “పల్స్ ప్లాట్ఫారం” అనగా డేటా అంతర్దృష్టి లు మరియు ధోరణులతో వ్యాపారి మరియు కస్టమర్ల మధ్య లావాదేవీల డేటాను జరపడం.
· ఫోన్ పే పల్స్ వెబ్సైట్ మీడియా, పరిశ్రమల ఉత్పాదనలు ,విద్యా సంస్థలు, కాలేజీలు, ఇన్స్టిట్యూట్లు, వ్యాపార భాగస్వాములు, స్టార్టప్ ల కోసం రూపొందించబడింది.
3. ఆజాదీ కే అమృత్ మహోత్సవ వేడుకలు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుష్ అప్కే ద్వర్ అనే ఈ ప్రచారాన్ని ప్రారంభించింది.
· “ఆయుష్ ఆప్కే ద్వార్” లో భాగంగా ఒక సంవత్సరంలో 75 గృహాలకు ఔషధ మొక్కలను పంపిణీ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
· ముంబైలో ఆయుష్ శాఖ మంత్రి సర్బానంధ్ సొనోవాల ఈ ప్రచారం ప్రారంభించాడు.
· ఈ కార్యక్రమం ద్వారా వివిధ ఔషధ మొక్కలు తేజపట్ట, స్టేవియా,అశోక,గిలోయ్, అశ్వగంధ, నిమ్మగడ్డి,తులసి,సర్పగంధ మరియు అమ్ల ఉన్నాయి.
4. కరోన లాకడౌన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా గలిలో నాణ్యత పెరిగిందని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది.
· UN కు చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ గాలి నాణ్యత లో స్వల్ప మెరుగుదల ఉందని తెలిపింది.
· కొన్ని రకాల కాలుష్య కారకాలు సాధారణ సమయంలో లో కూడా ఉత్పత్తి అవుతున్నాయి అని తెలిపింది.
5. గాలితో ప్రయాణించే మనవరహిత వైమానిక విమానం (లాంచెడ్ ఉన్మన్నెడ్ ఐరియల్ వెహికల్ ) కోసం భారత్ అమెరికా తో ఒప్పందం కుదుర్చకున్నారు.
· భారత దేశ రక్షణ మంత్రిత్వ శాఖ మరియు రక్షణ విభాగం ఈ ప్రాజెక్టు కోసం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది.
· ఈ ఒప్పందం జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్ సిస్టమ్ ఇన్ టెక్నాలజీ అండ్ ట్రేడ్ ఇనిటియేటివ్ కింద సంతకం చేయబడింది.
6. “భారతదేశపు స్క్వాష్ రాకెట్ ఫెడరేషన్” కు సెక్రటరీ జనరల్ గా “సైరస్ పొంచ” ఎన్నికయ్యారు.
· “ఆసియన్ స్క్వాష్ ఫెడరేషన్” 41వ వార్షిక దినోత్సవ సందర్భంగా భారత దేశం స్క్వాష్ రాకెట్ ఫెడరేషన్ కు “సైరస్ పోంచ” ఎన్నికయ్యారు.
· హాంకాంగ్ కు చెందిన డేవిడ్ ముయ్ రెండవసారి ASF అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
వీరితో పాటు కువైట్ కు చెందిన “ఫాయాజ్ అబ్దుల్లా,” “s ఆల్ ముతైరి” మరియు కొరియాకు చెందిన “టే సుఖ హి” కూడా ASF ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.
7. అంతర్జాతీయ ఒలింపక్ కమిటీ మాజీ అధ్యక్షుడు జక్వేస్ రోగ్ కన్నుమూత.
· "ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ" యొక్క మాజీ అధ్యక్షుడు “జక్వెస్ రోగ్” కన్నుమూశారు.
· ఇతను 12 సంవత్సరాలు IOC అధ్యక్షుడు గా ఉన్నారు మరియు 2001 నుండి 2013 వరకు మూడు సమ్మర్ గేమ్స్ మూడు వింటర్ గేమ్స్ అలాగే యూత్ ఒలింపిక్స్ లో పాల్గొన్నారు.
· ఈతని తర్వాత తోమస్ బాచ్ వారసుడయ్యడు.
No comments:
Post a Comment