Daily GK and current affairs in Telegu
23 September 2021
1. సెప్టెంబర్23 : అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం .
·
"అంతర్జాతీయ సంకేత
భాషల దినోత్సవం” ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 23న జరుపుకుంటారు.
· 2021 అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం యొక్క థీమ్: - “మేము మానవ హక్కులకోసం సంతకం చేస్తాం. (వీ సైన్ ఫర్ హ్యూమన్
రైట్స్)”.
· సంకేత భాషలపై అవగాహన కల్పించడం మరియు సంకేత భాషల స్థితి నీ బలోపేతం
చేయడానికి ఈరోజును జరుపుకుంటారు.
· వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డే (WFD) ప్రపంచవ్యాప్తంగా 70 మిలియన్ల చెవిటి వారి కోసం ఈరోజును 2018 సంత్సరంలో మొదటిసారిగా ప్రారంబించారు.
2. అస్సాం ప్రభుత్వం క్రముప్. జిల్లాలోను చాయిగావ్ లో టీ పార్కును ఏర్పాటు చేస్తుంది.
· ఈ టీ పార్కు కు రైల్ కనెక్టివిటీ మరియు పోర్ట్ కనెక్టివిటీ ,కార్గో, వేర్ హౌస్ తో పాటు టీ గ్రైండింగ్ ,బ్లెండింగ్ ప్యాకేజింగ్ మరియు ఇతర యుటిలిటీ సౌకర్యాలు కలవు.
3. భారతదేశంలోని తమిళనాడు మరియు పుదుచ్చేరి బీచలకు “బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్” లభించింది.
· భారతదేశంలోని మరి రెండు బీచ్ లు “బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్” లభించింది.అవి తమిళనాడులోని కోవలం మరియు పుదుచ్చేరి లోని ఈడెన్ బీచ్ లు.
· ఈ బీచ్ లతో భారత్లో మొత్తం బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన బీచ్ లు 10 కి చేరుకున్నాయి.
· వీటితో పాటు అంతకు ముందే ఉన్న 8 బీచ్ లకు రెండవ సర్టిఫికేషన్ ను
ప్రదానం చేసింది. ఆ 8 బీచ్ లు
1. శివరాజ్పూర్ – Gujarath
2. గోగ్లా – డాయ్యు
3. కసర్కొడ్ – కర్ణాటక
4. పడుబిద్రి – కర్ణాటక
5. కప్పడ్ – కేరళ
6. రుషికొండ – ఆంధ్ర ప్రదేశ్
7. గోల్డెన్ – ఒరిస్సా
8. రాధనగర్ – అండమాన్ నికోబార్
· పై అన్ని బీచ్లకు 6 అక్టోబర్ 2020 న ఈ గుర్తింపు పొందాయి.
4. 2050 నాటికి భారతదేశం మూడవ అతిపెద్ద దిగుమతి దారు అవుతుందని ఇంటర్నేషనల్ ట్రేడ్ UK నివేదికలో వెల్లడించింది.
· 2050 సంవత్సరం నాటికి భారత్ మూడవ అతిపెద్ద దిగుమతి దారు అవుతుందని ఇంటర్నేషనల్ ట్రేడ్ UK తెలిపింది.
· 5.9 శాతం తో భారత్ మూడవ స్థానంలో మరియు చైనా
మొదటి స్థానం, యునైటెడ్ స్టేట్స్ రెండవ స్థానంలో నిలిచింది.
· ప్రస్తుతం 2.8 శాతం తో భారత్ 8వ స్థానంలో కలదు మరియు 2030 నాటికి 3.9 శాతం తో నాలుగవ స్థానంలో కి వస్తుంది అని పేర్కొంది.
5. SV సరస్వతీ “నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు 2020” ను అందుకుంది.
· డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ నర్సింగ్ అయిన SV సరస్వతి గారు “నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు 2020” ను అందుకుంది.
· మెడికల్ నర్స్ అడ్మినిస్ట్రటివ్ గా ఆమె చేసిన సేవకు రాష్ట్రపతి రామనాథ
కోవింద్ గారు వర్చ్యుయల్ వేడుకలో అవార్డును
ప్రదానం చేశారు.
6. 250 ఎకరాల విస్తీర్ణంలో “ఎలక్ట్రానిక్ పార్క్” ను ఏర్పాటు చేస్తున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.
· ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి “యోగి ఆదిత్య నాథ్” ప్రభుత్వం ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం నోయిడా సమీపంలో 250 ఎకరాల విస్తీర్ణంలో ఎలక్ట్రానిక్
పార్క్ ను ఏర్పాటు చేస్తుంది.
· దీనితోపాటు “యమున ఎక్స్ప్రెస్ వే ఇండస్ట్రియల్
డెవలప్మెంట్ అథారిటీ” ఏరియా ను ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ ను
ప్రోస్తాహించడానికి ఏర్పాటు చేస్తుంది.
· ఈ ఎలక్ట్రానిక్స్ పార్క్ ను సుమారు రూ. 50,000 పెట్టుబడితో
నిర్మిస్తూ, టీవీ లు, మొబైల్స్ మరియు ఇతర ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు తయారు చేస్తారని
తెలిపింది.
7. D. గుకేష్ ఈ నెలలో వరసగా రెండవ సారి నార్వే ఓపెన్ చెస్స్ 2021 విభాగంలో
విజేతగా నిలిచాడు.
· GM
D గుకేశ్ “నార్వే ఓపెన్ చేస్ 2021” లో 8.5/10 స్కోర్ తో విజేతగా
నిలిచాడు.
8. UN సెక్రెటరీ జనరల్ అంటోనియా గుటేరుస్ కు కైలాష్ సత్యార్థి ను అడ్వకేట్
గా నియమించారు.
· “నోబెల్ శాంతి గ్రహితైన కైలాష్ సత్యార్థి” నీ ఉన్ సెక్రెటరీ జనరల్ ఆంటోనియో
గుటెరస్ కు న్యాయవాదిగా నియమితులయ్యారు.
9. కోవిడ్ – 19 మహమ్మారి తర్వాత ప్రధాని మోడీ మొదటిసారిగా 3 రోజుల అమెరికా పర్యటనకు
బయలుదేరారు.
· ఆయనతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మరియు హర్షవర్ధన్ శ్రింగ్లా సహా ఉన్నతాధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది.
· పీఎం మోడీ మరియు ప్రెసిడెంట్ బిడెన్ రాడికలైజేషన్‌ను అరికట్టడానికి మరియు తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మార్గాలపై
చర్చించాలని భావిస్తున్నారు.
10. “నేషనల్ సింగిల్ విండో సిస్టమ్” ను ప్రారంభించిన కేంద్రమంత్రి “పీయూష్ గోయల్” .
· “నేషనల్ సింగిల్ విండో సిస్టమ్” ను ప్రారంభించిన కేంద్ర వర్తక మరియు
పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ ప్రారంబించారు.
· ఇది పెట్టుబడిదారులు లేదా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుండి
ఆమోదాలు మరియు అనుమతులు పొందడానికి ఒక స్టాప్ షాప్‌గా పనిచేస్తుంది.
No comments:
Post a Comment