భారతదేశం లోని ఖనిజ సంపద-Mineral wealth of India - job aspirants

Latest

job aspirants

TSPSC-POLICE-GROUPS-SSC-RRB

Translate to your preferred language

All subjects

Saturday 28 August 2021

భారతదేశం లోని ఖనిజ సంపద-Mineral wealth of India


భారతదేశం లోని ఖనిజ సంపద.

The mineral wealth of India

"mineral wealth of india" "mineral wealth of india pdf" "mineral wealth of india 2019" "mineral wealth of india upsc" "give a detailed account on mineral wealth of india" "the richest state of india in terms of mineral wealth" "a storehouse of mineral wealth in eastern india" "in which mineral india is rich" "mineral rich state of india" "what is mineral wealth"


  మన భారతదేశంలోని  ఖనిజ వనరులు” సుమారు 89 రకాల ఖనిజాలను ఉత్పత్తి చేస్తుందిఅందులో ఎక్కువ శాతం అలోహ ఖనిజాలను ఉత్పత్తి చేస్తుంది.

·        ఖనిజం అనగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు భూగర్భంలో రసాయనిక చర్య జరిగి ఏర్పడే కర్బన అకర్బన సమ్మేళనాలు.

·        భారతదేశంలో ఖనిజాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం “చోట నాగపూర్ పీఠభూమి” అందువల్ల చోటా నాగపూర్ పీఠభూమి ని రూర్ ఆఫ్ ఇండియా అని మినరల్ ఆఫ్ ఇండియా” అని పేర్కొంటారు.

·        చోట నాగపూర్ పీఠభూమి లో మైకారాగిసున్నపురాయిబాక్సైట్ఇనుప ఖనిజంబొగ్గు వివిధ ఖనిజ వనరుల స్టోర్ హౌస్.

మన భారతదేశం లోని వివిధ ఖనిజాలు వాటిని ఉత్పత్తి చేసే రాష్ట్రాల గురించి తెలుసుకుందాం.

ఖనిజాలు ముఖ్యంగా నాలుగు రకాలు అవి:-

·        లోహ ఖనిజాలు

·        అలోహ ఖనిజాలు...

·        ఇంధన ఖనిజాలు.

·        అణు ఇంధన ఖనిజాలు.

  లోహ ఖనిజాలు

1.     ఇనుము

·        ఇనుము యొక్క రసాయన చిహ్నం Fe. (ferrum).

·        పరమాణు సంఖ్య 24.

·        భారతదేశంలో మొదటి ఇనుప ఖనిజ గని 1914 లో సింగ్ భమ్ లో కనుగొనబడింది.

·        భారతదేశంలో అతిపెద్ద ఇనుప ఖనిజ గని – బైల డిల్లా.

·        కర్ణాటకలోని ముఖ్యమైన ఇనుప ఖనిజ గాని కుద్రేముఖ్

·         ప్రపంచంలో లో ఇనుప ఖనిజ ఎగుమతి చేసే దేశాల్లో భారత్ ఐదవ స్థానంలో, ఉత్పత్తి ఆధారంగా నాలుగవ స్థానంలో ఉంది.

·        భారతదేశం నుండి అత్యధికంగా జపాన్ దేశానికి విశాఖ ఓడరేవు నుండి ఖనిజం ఎగుమతి చేయబడుతుంది.

·        భారతదేశంలో అత్యధికంగా ఇనుము ఉత్పత్తి చేసే రాష్ట్రాల వరుసక్రమం.

1.      ఒరిస్సా.     -40%

2.      చత్తీస్గడ్    -23%

3.      కర్ణాటక.    -16%

4.      జార్ఖండ్.    -15%

5.      మహారాష్ట్ర

6.      తెలంగాణ

7.      ఆంధ్ర ప్రదేశ్

8.      తమిళనాడు

·        తెలంగాణలో ఇనుప ఖనిజ ఉత్పత్తి కరీంనగర్, వరంగల్ జిల్లాలో అత్యధికం.

·        ఆంధ్రప్రదేశ్లో ఇనుప ఖనిజ ఉత్పత్తి అత్యధికంగా కర్నూలుకడపఅనంతపూర్జిల్లాలో కలదు.

2.     మాంగనీస్.

·        మాంగనీస్ యొక్క రసాయన చిహ్నం – Mn

·        పరమాణు సంఖ్య 25

·        మాంగనీస్ లో అత్యంత ముఖ్యమైన మాంగనీస్ ఖనిజం ఫైరోలుసిట్దీనిని ప్రధానంగా కిక్కు బ్యాటరీలు పెయింట్స్ బ్లీచింగ్ పౌడర్ ఫోటోగ్రఫీ పరిశ్రమలలో ఉపయోగిస్తారు మరియు తేలికగా ఉండటం వల్ల విమానాల బాడీ తయారీలో సాగే గుణం ఉండడం వల్ల ఫుడ్ ప్యాకేజీలకు ఉపయోగిస్తారు.

·        ప్రపంచంలో మాంగనీస్ నిల్వలలో భారత్ రెండవ స్థానంలో కలదు.

·        ఉత్పత్తిలో భారత్ ఆరవ స్థానంలో కలదు.

·        అత్యధికంగా భారతదేశం నుండి మాంగనీస్ ను దిగుమతి చేసుకునే దేశం జపాన్.

·        భారతదేశంలో మాంగనీస్ ఉత్పత్తిలో మొదటి రాష్ట్రం మధ్యప్రదేశ్ మరియు నిల్వలో మొదటి రాష్ట్రం ఒరిస్సా.

3.     క్రోమైట్

·        ఇనుము క్రోమైట్ మిశ్రమం అయిన ఫెర్రోక్రోం (Fe cr) ద్వారా స్టెయిన్ లెస్ స్టీల్ తయారు చేస్తారు.

·        ప్రపంచ ఉత్పత్తి లో భారత్ నాలుగవ స్థానంలో కలదు.

·        భారత ఉత్పత్తి లో

1.ఒరిస్సా

2. కర్ణాటక

·        భారత నిల్వలలో

1.      ఒరిస్సా

2.      బీహార్.

4.     బంగారం.

·        బంగారం యొక్క రసాయన చిహ్నం Au.

·        పరమాణు సంఖ్య 79.

·        దీనిని precious metalఅంటారు.

·        ప్రపంచ ఉత్పత్తిలో భారత్ వాటా 0.75%

·        భారత్లో ఉత్పత్తి

1.      కర్ణాటక-కోలార్

2.      ఆంధ్ర ప్రదేశ్-అనంతపురం.

·        భారతదేశం మొత్తం ఉత్పత్తిలో కోలార్ గని 60 శాతం ఉత్పత్తి చేస్తుంది.

5.     వెండి.

·        రసాయన సంకేతం Ag

·        పరమాణు సంఖ్య 47.

·        ఇది మంచి విద్యుత్ ప్రవాహకం.

·        దీనిని ఎలక్ట్రోప్లేటింగ్ఫోటోగ్రఫీ పరిశ్రమలలో ఉపయోగిస్తారు.

·        భారతదేశ ఉత్పత్తిలో

1.      రాజస్థాన్

2.      జార్ఖండ్

3.      ఆంధ్ర ప్రదేశ్

4.      కర్ణాటక.

·        భారతదేశ నిల్వాలలో

1.      రాజస్థాన్

2.      జార్ఖండ్

3.      ఆంధ్ర ప్రదేశ్.

·        భారతదేశంలోని రాజస్థాన్ జవార్ మైన్స్ అత్యధికంగా వెండిని ఉత్పత్తి చేస్తున్నాయి.

6.     బాక్సైట్.

·        దీనిని అల్యూమినియం ఆక్సైడ్ అంటారు.

·        దీనిని ఉపయోగించి అల్యూమినియం తయారుచేస్తారు.

·        భారతదేశ ఉత్పత్తిలో

1.      ఒరిస్సా

2.      గుజరాత్

3.      మహారాష్ట్ర

4.      ఝార్ఖండ్.

·        భారతదేశ నిల్వలలో

1.      ఒరిస్సా

2.      ఆంధ్ర ప్రదేశ్.

7.     మైకా.

·        భారతదేశంలో ముఖ్యంగా మూడు రకాల మైకా లభిస్తుంది.

1.     మాస్కో వైట్.రూబీ మైకా.

2.     ఫోగోఫైట్యెల్లో మైకా.

3.     బయోటైట్ – బ్లాక్ మైకా.

·        ప్రపంచ మైకా ఉత్పత్తిలో భారత్ వాటా 60 శాతం.

·        ప్రపంచ ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానంలో కలదు.

·        భారతదేశంలో 95 శాతం మైక ఉత్పత్తి ప్రధానంగా ఈ జిల్లాలో కలదు.

1.      ఆంధ్ర ప్రదేశ్

2.      రాజస్థాన్

3.      జార్ఖండ్.

·        భారతదేశ నిల్వల పరంగా.

1.      ఆంధ్ర ప్రదేశ్

2.      రాజస్థాన్

3.      ఒరిస్సా.

·        భారతదేశంలో అతి లోతైన మైకా గని – శామైన్ ఇది ఇది నెల్లూరు జిల్లాలో కలదు.

·        జార్ఖండ్ లోని కోడెర్మా పీటభూమిలో నాణ్యమైన రూబీ రకం మైకా లభిస్తుంది.

·        మైకా ను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాలు జపాన్అమెరికా.

8.     సున్నపురాయి.

·        దీనిని సిమెంట్ కర్మాగారాలలో ఉపయోగిస్తారు.

·        భారతదేశంలో ఉత్పత్తి చేసే రాష్ట్రాలు.

1.      రాజస్థాన్

2.      మధ్యప్రదేశ్

3.      ఆంధ్ర ప్రదేశ్కడపకర్నూల్గుంటూరు.

4.      తెలంగాణ – నల్గొండ, వరంగల్

9.     డొలమైట్.

·         సున్నపురాయి లో 10 శాతం మెగ్నీషియం అంటే దానినీ డొలమైట్ అంటారు.

·        సున్నపురాయి లో 45 శాతం మెగ్నీషియం ఉంటే దానిని ట్రు డోలా మైట్ అంటారు.

·        దీనిని ఉక్కు పరిశ్రమలు మరియు ఎరువుల పరిశ్రమలలో ఉపయోగిస్తారు.

·        భారతదేశ ఉత్పత్తిలో

1.      చత్తీస్గడ్

2.      ఆంధ్ర ప్రదేశ్

3.      ఒరిస్సా

·        భారతదేశ నిల్వలో

1.      మధ్యప్రదేశ్

2.      చత్తీస్గడ్

3.      ఒరిస్సా.

10.  రాతినార.

·        యుద్ధ పరికరాలు, భారీ ఓడల తయారీ, రేకుల తయారీలో ఉపయోగిస్తారు.

·        ఉత్పత్తి లో 1ఆంధ్ర ప్రదేశ్.

·        నిల్వలో 

                      1. రాజస్థాన్ 

                     2. కర్నాటక

11.  తగరం.

·        ఇది చత్తీస్గడ్ రాష్ట్రం దంతేవాడ జిల్లా లో లభిస్తుంది.

12. వజ్రాలు.

·        ఇది ఒక స్పటిక రూప గణ పదార్థం.

·        సృష్టిలో లభించే కఠినమైన పదార్ధాలలో ఒకటి.

·        దీనిని గాజు కోయటానికి ఉపయోగిస్తారు.

·        ప్రపంచంలో వజ్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతంకింబర్లీ (దక్షిణాఫ్రికా).

·        భారతదేశ ఉత్పత్తిలో

1.      మధ్యప్రదేశ్పన్నాసాత్న.

2.      ఆంధ్ర ప్రదేశ్వజ్రకరూరు.

·        భారతదేశంలో వజ్రాల కు ప్రసిద్ధి చెందిన మార్కెట్ముంబాయి.

·        పంచ ప్రసిద్ధి చెందిన కోహినూరు వజ్రం కృష్ణా డెల్టా లోని కొల్లూరు లో లభించింది.

12.  జిప్సం.

·        దీనిని ముఖ్యంగా సిమెంట్ కర్మాగారాలలో ఎరువుల పరిశ్రమలలో ఉపయోగిస్తారు.

·        భారతదేశం లో ఉత్పత్తి పరంగా

1.      రాజస్థాన్

2.      జమ్మూ కాశ్మీర్

3.      గుజరాత్.

13.  టంగ్ స్టన్.

·        రాజస్థాన్ లోని డేగణ దీనికి ప్రసిద్ధి.

14.  సీసము.

·        రాజస్థాన్ లోని ఉదయపూర్ జిల్లాలోని జవార్దిబార్ అనే ప్రాంతాలలో లభిస్తుంది.

·        ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకర్నూలు జిల్లాలో లభిస్తుంది.

15.  జింక్

·        భారతదేశంలో ఎక్కువగా రాజస్థాన్ ఉత్పత్తి చేస్తుంది.

·        భారతదేశంలో ఉత్పత్తి పరంగా

1.      రాజస్థాన్

2.      పశ్చిమ బెంగాల్.

·        భారతదేశంలో నిల్వలల పరంగా

1.      రాజస్థాన్

2.      మహారాష్ట్ర.

3.      మధ్యప్రదేశ్.

·        రాజస్థాన్ లోని జావార్జేవార్ మల్ల, బావ హిల్స్రమంతపుర్ ప్రాంతాలు జింకు కు ప్రసిద్ధి.

16.  నికెల్.

·        భారతదేశంలో ఉత్పత్తి పరంగా

1.      ఒరిస్సా

2.      జార్ఖండ్.

3.      నాగాలాండ్.

·        భారతదేశంలో నిల్వల పరంగా

1.      ఒరిస్సా.

17.  గ్రాఫైట్.

·        భారత దేశంలో ఉత్పత్తి పరంగా

1.      ఒరిస్సా

2.      జార్ఖండ్.

·        భారతదేశంలో నిల్వల పరంగా

1.      అరుణాచల్ ప్రదేశ

2.      జమ్మూ అండ్ కాశ్మీర్.

3.      ఒరిస్సా.

18.  మగ్నసైట్.

·        భారతదేశంలో ఉత్పత్తి పరంగా

1.      తమిళ్ నాడు.

2.      ఉత్తరాఖండ్

3.      రాజస్థాన్.

 

·        ఇది తమిళనాడు లోని సెల్వం జిల్లాలో ఎక్కువగా లభిస్తుంది.

19.  కయోలిన్.

·        దీనిని చైనా క్లే అంటారు.

·        భారత దేశంలో ఉత్పత్తి పరంగా

1.      గుజరాత్

2.      రాజస్థాన్

3.      కేరళ.

 20.గ్రానైట్.

·        భారతదేశంలో ఉత్పత్తి పరంగా

1.      కర్ణాటక

2.      రాజస్థాన్

3.      జార్ఖండ్.

  

 

వివిధ రాష్ట్రాలు అవి ఉత్పతి చేసే ఖనిజాలు

 

 

 

 

1.

 

 

 

 

ఒరిస్సా

నికెల్

ఇనుము

బాక్సైట్

క్రోమైట్

 

 

 

2.

 

 

 

మధ్యప్రదేశ్

మాంగనీస్

రాగి

వజ్రాలు

 

 

 

 

3.

 

 

 

 

రాజస్తాన్

జింక్

టంగ్ స్టన్

సున్నపు రాయి

వెండి

సీసం

జిప్సం

 

4.

 

కర్ణాటక

బంగారం

గ్రానైట్

 

 

5.

 

 

ఆంధ్ర ప్రదేశ్

మైకా

రాతినార

ముగ్గురాయి

 

 

6.

 

 

చత్తిస్ ఘర్

డోలొమైట్

తగరం

బొగ్గు

 


No comments:

Post a Comment